సుశాంత్ సింగ్ రాజపుత్.. ఈ హీరో ఆత్మహత్య చేసుకున్నప్పటి నుండి ప్రజలంతా కూడా బంధు ప్రీతి వల్లే మరణించాడు అని.. బంధు ప్రీతి ఉండకూడదు అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా అలాంటి ట్రెండ్ కొనసాగుతున్న ఈ సమయంలో బాలీవుడ్ తో సమానంగా టాలీవుడ్ లో బంధు ప్రీతి ఏ రేంజ్ లో కొనసాగుతుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

చిరంజీవి.. ఒక క్రికెట్ టీమ్ ని దించేశాడు. 

 

IHG

 

చిరంజీవి ఫ్యామిలీ నుండి వచ్చింది వీరే.. నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక, వరుణ్ తేజ్, కళ్యాణ్ దేవ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్.. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కొడుకులు, కూతురు కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దుమ్ము దూలపనున్నారు. 

 

నాగార్జున.. కాదు కాదు నాగేశ్వర రావు ఫ్యామిలీ!

 

IHG's first families: The kings and queens who rule the ...

 

నాగేశ్వర రావు ఫ్యామిలీ నుండి కూడా ఎంతోమంది వచ్చారు.. నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ వచ్చారు. వీళ్ళ ఫ్యామిలీలో కూడా ఇంకా కొందరు ఇండస్ట్రీ చూడని వారు ఉన్నారు అంట.. వారు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇండస్ట్రీలోకి అడుగులు పెడుతారు. 

 

దగ్గుబాటి కుటుంబం.. 

 

IHG

 

రామ నాయుడు నిర్మాత.. అతని కొడుకే విక్టరీ వెంకటేష్, సురేష్ బాబు, రానా దగ్గుబాటి. దగ్గుబాటి, అక్కినేని రెండు ఒకటే.. ఇంటి పేర్లే వేరు. 

 

కృష్ణ కుటుంబం.. 

 

IHG

 

కృష్ణ ఘట్టమనేని నుండి.. నరేష్, జయ సుధా, రమేష్ బాబు, మంజుల, మహేష్ బాబు, సుధీర్ బాబు వీళ్ళు ఇప్పటి వరకు వచ్చినవాళ్లు.. వీళ్ళతర్వాత వచ్చే హీరోనే గౌతమ్ బాబు. హీరోయిన్సితార పాప. 

 

టాలీవుడ్ లో వంశపార్యపరం మొదలు పెట్టిన హీరో.. ఎన్టీఆర్.. అతని కుటుంబ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

 

IHG's (With images) | <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='cinema-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>cinema</a>, Photo ...

 

సీనియర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ రావు, రామ కృష్ణ, జయకృష్ణ, సాయి కృష్ణ, హరి కృష్ణ, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, జానకి రామ్, మోహనకృష్ణ, తారక రత్న, బాలకృష్ణ, నారా రోహిత్.. ఇక రాబోయే వాళ్ళు మోక్షజ్ఞ.. కళ్యాణ్ రామ్ కొడుకులు, జూనియర్ కొడుకులు రానున్నారు. 

 

వీల్లేనండీ హీరోలు.. ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా కొందరు ఇండస్ట్రీకీ వచ్చారు కానీ పెద్దగా ఉపయోగం లేదు.. ఎందుకంటే వాళ్ళ వారసత్వ హీరోలు అయినప్పటికీ పేరు నిల్పుకోలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: