టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది భూమిక అనే విషయం అందరికి తెలిసిందే. మహేష్ బాబు చిరంజీవి ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో ఆమె వరుసగా సినిమాలు చేసింది. అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆమె వరుసగా సినిమాలు చేస్తూనే ఆ తర్వాత కూడా కొన్ని పాత్రల్లో నటిస్తూ తన మార్క్ ఏ విధంగా ఉంటుంది అనేది ఆమె చూపించే ప్రయత్నం ఎక్కువగా చేసింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఆమె మళ్ళీ సినిమాల్లో నటించే ప్రయత్నం చేస్తున్నారు. మంచి ఆఫర్లు వస్తే సినిమాలు చేస్తాను అని అంటున్నారు. 

 

అవసరం అయితే కథ బోల్డ్ గా ఉన్నా సరే తనకు ఏ ఇబ్బంది లేదు అని చెప్తారు ఆమె. ఆమె సినిమాలు ఇప్పుడు పెద్దగా రావడం లేదు. ఇక ఇదిలా ఉంటే ఆమె భరత్ ఠాకూర్ ని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. ఆమె భరత్ ఠాకూర్ ని ప్రేమించి వివాహం చేసుకున్నారు అని చాలా మంది అంటారు. ఇక ఆమె ఇప్పుడు భర్త అంగీకారం తో వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. వాళ్లకు ఒక సంతానం కూడా ఉన్నారు. ఇక ఆమె సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాత్రలో నటన ఉంటే ఆమె కచ్చితంగా నటనకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలను చేస్తూ ఉంటారు అనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆమె రెండు సినిమాలు చేస్తున్నారు. 

 

ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది. లాక్ డౌన్ కారణంగా ఈ రెండు సినిమాలను వాయిదా వేసారు. ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న నటి అవుతున్నారు అంటూ కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: