బాలీవుడ్ లో తిరుగులేని స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ కరీనా కపూర్. నెంబర్ వన్ ప్లేస్ కాకపోయినా.. పెళ్లయినా.. కొడుకు పుట్టినా బెబోకు ఉన్న స్టార్ ఇమేజ్ వీటికి అతీతమైంది. కారణం.. సినిమాకు అవసరమైన ఫిట్ నెస్ కరీనా సొంతం. నిత్యం యోగా సాధన చేసే కరీనా మంచి ఫిగర్ తో వయసు పెరుగుతున్నా తరగని అందంతో కనిపిస్తుంది. యోగా డే సందర్భంగా ఇన్ స్టాలో యోగా చేస్తున్న తన స్టిల్స్ ను పోస్ట్ చేసింది. ఈ పిక్స్ కు నెట్టింట్లో మంచి రెస్పాన్స్ దక్కింది. ఇందుకు కారణం లేకపోలేదు.

IHG's next for kareena kapoor Khan after 'Veere Di Wedding'?

బెబో ఫిట్ నెస్, ఫిగర్ కు అభిమానులు ఎక్కువే. కానీ.. నిన్నటి యోగా స్టిల్స్ లో బెబో సెక్సీగా ఉండటం కూడా ఓ కారణం. నెటిజన్లు కరీనా చేస్తున్న యోగాను ఫాలో అవుతున్నారో.. ఆమె ఇచ్చిన స్టిల్స్ ను చూస్తున్నారో అనిపించక మానదు. ఫుల్ ఫిట్ నెస్ తో ఫర్ఫెక్ట్ గా ఉంది కరీనా. యోగాసనాలకు ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్ లా కరీనా తన యోగాసనాలతో ఆకట్టుకుంటోంది. దీంతోపాటే ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేసే విధంగా ఈ స్టిల్స్ ఉండటంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

IHG's kareena kapoor Khan, wife of <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SAIF ali KHAN' target='_blank' title='saif ali khan-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>saif ali khan ...

ఎద అందాలతో కరీనా ఇచ్చిన యోగా స్టిల్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ‘బాడీ ఫిట్ నెస్ కోసం యోగా చేయండి.. ఒళ్లు వంచడి’ అంటూ సలహా ఇస్తోంది కూడా. ‘ఇంత అందం ఎలా బెబో..’, ‘టూ హాట్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జీరో సైజ్ తో ఇండియాలో సంచలనం రేపిన బెబో పెళ్లై, కొడుకు పుట్టినా మంచి ఫిగర్ మెయింటైన్ చేయడం విశేషం. ఇదే విధంగా యోగా చేస్తూ కూడా తన హాట్, ఫిట్ నెస్ లెవల్ ఏంటో చెప్పినట్టైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: