మహేష్ బాబు హీరోగా, కైరా అద్వానీ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భరత్ అనే నేను. 2018లో విడుదలైన ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి మంచి మంచి డైలాగులతో.. మంచి మంచి సీన్లతో సినిమా అదిరిపోయింది. 

 

IHG

 

ఇంకా అలాంటి సీన్లతో.. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని అనిపించడు అంటే నమ్మండి. ఈ సినిమాలో పాటలు, డ్యాన్సులు, ఫైట్లు అన్ని చాలా బాగున్నాయి. ఇంకా ముఖ్యంగా ట్రాఫిక్ చలాన్ కు సంబంధించి అసెంబ్లీ సీన్లు అయితే ఓ రేంజ్ లో జరిగాయి. అసెంబ్లీ సీన్ గురించి మహేష్ బాబు చెప్పిన సిన్ ఓ రేంజ్ లో ఉంటుంది. 

 

IHG

 

అసెంబ్లీ సిన్ లో ప్రజల గురించి ఆలోచించిన సిన్ అందరిని ఆకట్టుకుంటుంది. ఒక మనిషి చలాన్ కట్టడం గురించి వచ్చిన సమయంలో చలాన్ ఒక్కసారి కడుతాడు బాధ్యతగా వెళ్తాడు.. కానీ చలాన్ లేకుండా ఉంటే బాధ్యత లేకుండా బండి నడిపి జీవితాంతం బాధపడకంటే కూడా ఒక్కసారి చలాన్ కట్టి బాధ్యతగా వెళ్తాడు కదా అనే డైలాగ్స్ చాలా బాగుంటాయి. 

 

IHG

 

అందుకే ఇలాంటి సీన్లు.. పిల్లల గురించి ఆలోచించడం, డాక్టర్లు ఇలా అందరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రిగా తను చేసిన మంచి పనులు అసలు లెక్కపెట్టలేం అంటే నమ్మండి. మరి ఈ సినిమాలో మీకు నచ్చిన సీన్లు ఏంటి అనేది ఇక్కడ కామెంట్లు చెయ్యండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: