టాలీవుడ్ లో ఈ తరం విషయానికి వస్తే ఎన్టీఆర్ తో పోటీ పడి నటించే నటులు చాలా తక్కువగా ఉంటారు అనేది వాస్తవం. ఒకరు ఇద్దరు హీరోలు మినహా ఎన్టీఆర్ స్థాయిని అందుకోవడం అనేది ఈ తరం హీరోలకు సాధ్యం కాదు అని చాలా మంది అంటూ ఉంటారు. ఎన్టీఆర్ నటన నుంచి ఎన్టీఆర్ డాన్స్ వరకు అన్నీ కూడా ఒక రేంజ్ లో ఉంటాయి అనేది చాలా మంది చెప్పే మాట. అంత వరకు బాగానే ఉంది ఇప్పుడు తారక్  ఒక ప్రయత్నం చేస్తున్నాడు అని ఆ ప్రయత్నం త్రివిక్రమ్ సినిమాలో చేస్తున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

అతను ఒక రాజకీయ నాయకుడి గా ఈ సినిమాలో ముసలి వాడి గా కూడా కనపడే అవకాశం ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అతను ఢిల్లీ లో ఉండే ఒక రాజకీయ నాయకుడి మాదిరి గా ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది అని సమాచారం. అదే విధంగా ఆయన మనువాడి గా కూడా అతను నటిస్తాడు అని ఆ పాత్ర  తెలుగులో ఉంటుంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనిపై ఇప్పుడు పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు మాత్రం ఆయన పాత్ర ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

 

ఇక తారక్ కూడా ఈ పాత్ర కోసం చాలా దారుణంగా కష్టపడుతున్నాడు అని బరువు రెండు సార్లు ఈ సినిమా కోసం తగ్గాలి అని అంటున్నారు. మరి త్రివిక్రమ్ ఏ విధంగా తారక్ ని చూపిస్తాడు అనేది చూడాలి. ఇప్పుడు తారక్ మాత్రం టాలీవుడ్ లో ... ఫుల్ బిజీ గా ఉన్నాడు. అతను లేట్ అయ్యే విధంగా ఉంటే సినిమాలు చేసే ఆలోచనలో లేడు అని అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: