అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమల్లో నటించిన ఈ కేరళ కుట్టి..  ప్రేమమ్‌ అనే మలమాళ చిత్రం ద్వారా వెండితెర‌కు ప‌రిచ‌య‌మైంది. ఈ చిత్రం త‌ర్వాత ఈమెకు మలయాళ చిత్రం జేమ్స్ & అలైస్ లో అవకాశం వ‌చ్చింది. ఇక తెలుగులో మాత్రం `అ ఆ` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటి.

IHG

ఈ చిత్రం త‌ర్వాత తెలుగులో అనుప‌మ‌కు బాగానే ఛాన్సులు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ప్రేమమ్‌, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ,  హలో గురూ ప్రేమ కోసమే వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. గత ఏడాది బెల్లంకొండ సాయి శ్రీ‌నావాస్ హీరోగా తెర‌కెక్కిన ‘రాక్షసుడు’లో న‌టించిన అనుపమ మంచి హిట్ అందుకుంది.

IHG

ఇక ప్రస్తుతం ఈ అమ్మ‌డు మనియారాయిలే అశోకన్ అనే మలయాళం చిత్రంలో, థాలీ పొదతే అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మ‌రోవైపు త‌న క్యూట్ క్యూట్ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పెడుతూ అభిమానుల అల‌రిస్తుంటుంది ఈ బ్యూటి. తాజాగా కూడా అనుప‌మ కొంటె చూపుల‌తో క‌వ్విస్తున్న ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. మ‌రి వాటిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: