మన తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో నానీ. అతనికి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. అతని సినిమాలకు కూడా ఫాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. యువ హీరోల్లో ఈ తరం లో ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన హీరో నానీ ఒక్కడే కావడం విశేషం. ఇక అతని ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. బాబు సినిమా వస్తుంది అంటే చాలు కచ్చితంగా చూసే పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పాలి. ఇక అతను మహేష్ బాబు సినిమాలో నటిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది చాలా మందికి ఉన్న ఆలోచన. 

 

అతను సినిమాలు చెయ్యాలి అంటే... ఇప్పుడు చాలా జాగ్రత్తగా మార్కెట్ ని దృష్టి లో పెట్టుకుని చేస్తున్నాడు. కాబట్టి అతను కచ్చితంగా మహేష్ బాబు  తో సినిమా చేస్తే బాగుంటుంది అని చాలా మంది అంటూ ఉంటారు. కాని నానీ మాత్రం ఆ దిశగా అవకాశం ఉన్నా సరే అడుగులు వేయడం లేదు అని కొందరు అంటూ ఉంటారు. ఇప్పుడు నానీ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మహేష్ తో ఒక సినిమాను ప్లాన్ చేసి దాన్ని ఏ రెండేళ్ళకో విడుదల చేస్తే అటు మహేష్ కి ప్లస్ అవుతుంది ఇటు నానీ కి ప్లస్ అవుతుంది అని చాలా మంది అంటున్నారు. 

 

మరి ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పుడు నానీ చేస్తున్న రెండు సినిమాలు కూడా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలను కూడా నానీ వచ్చే ఏడాది తీసుకుని వచ్చే ఆలోచన లో ఉన్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. చూడాలి నానీ ఏ విధంగా ఈ రెండు సినిమాలను విడుదల చేస్తాడు అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: