ఏంటి నిజంగానా? ఎప్పుడు షూటింగ్? సినిమా పేరు ఏంటి? నిర్మాత రామ్ చరణెనా? అని మీకు ఆగకుండా డౌట్లు వస్తున్నాయి కదా! వస్తాయి మరి.. అద్భుతమైన కాంబో.. ఎవరికీ మాత్రం సినిమా చూడాలి అని అనిపించదు.. అలానే మీకు కూడా.. అయితే ఇప్పుడు వీళ్ళ ఇద్దరి కాంబో సినిమా ఎంతమందికి ఇష్టం అని పోల్స్ పెడితే ఏకంగా 99శాతం వీరి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. 

 

IHG

 

హా సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ అభిమానుల ఎక్సపెక్టషన్స్ మాత్రం పీక్స్ లో ఉన్నాయ్. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నారు. గత రెండేళ్లగా అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు.. రేపో మాపో సినిమా విడుదల అవుతుంది అని అనుకున్న సమయానికి కరోనా వైరస్ వచ్చింది. 

 

IHG

 

కరోనా వైరస్ రావడంతో షూటింగ్ లు పోస్ట్ పోన్ అవ్వడం.. రాజమౌళి పనులకు బ్రేకులు పడటం.. సినిమా రిలీజ్ ఆలస్యం అవ్వడం అన్ని వరుసగా జరుగుతున్నాయి. పాపం చెర్రీ, ఎన్టీఆర్ అభిమానులకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. ఏది ఏమైతేనేం.. వీళ్ళ మల్టి స్టారర్ సినిమా కాస్త ఆలస్యం అవుతుంది. 

 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RRR MOVIE' target='_blank' title='rrr-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>rrr</a> launched in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HYDERABAD' target='_blank' title='hyderabad-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>hyderabad</a> | Entertainment <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NEWS' target='_blank' title='news-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>news</a>,The ...

 

సరే.. ఆర్ఆర్ఆర్ సినిమా ఆలస్యం అవుతుంది.. మరి జూనియర్ ఎన్టీఆర్.. చిరంజీవి సినిమా ఎప్పుడు వస్తుంది? వస్తే  ఎవరి దర్శకత్వంలో వస్తుంది అనేది చూడాలి. సినిమా ఎప్పుడు వచ్చిన బాక్స్ ఆఫీసు బద్దలవుతుంది.. అంత అద్భుతమైన కాంబినేషన్ వీళ్ళ ఇద్దరిది. మరి ఎప్పుడు వస్తుందో చూద్దాం.

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: