టాలీవుడ్ లో జనాలు ఒక వార్త రాగానే దాని గురించి ఎన్నో విధాలుగా  కథనాలు రాస్తూ సందడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి విషయంలో దాదాపుగా అదే జరుగుతుంది అని చెప్పాలి. లక్ష్మీ ప్రణతి విషయంలో తారక్ కాస్త ఎక్కువగా బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నాడు అనే కథనాలు ఈ మధ్య కాలంలో వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె చేతిలో ఒక ఛానల్ ని అతను పెట్టే అవకాశం ఉంది అని టాలీవుడ్ లో అంటున్నారు. ఇక అతను కూడా ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ గా ఉండటంతో భార్య మీద తన సినిమా పెత్తనాలు పెట్టే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు. 

 

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆమెను కొన్ని రోజుల పాటు జాబ్ ట్రైనింగ్ కి కూడా తారక్ పంపించే ఆలోచనలో ఉన్నాడు అని వార్తలు వస్తున్నాయి. అవును ఆమె చేతిలో ఒక బాధ్యతను పెట్టి దానిని మళ్ళీ ఫెయిల్ అయ్యే విధంగా చేయకుండా ముందే ఆమెకు ఛానల్ నిర్వహణ విషయంలో... ఆమెకు కొంత ట్రైనింగ్ అవసర౦ అని భావిస్తున్నాడు అని టాక్. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని త్వరలోనే దీని మీద స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంది. ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో కొందరు ప్రముఖుల సహకారం తో ఈ విధంగా ట్రైనింగ తీసుకుంటుంది అని టాక్. 

 

ఆమెకు ఒక నిర్మాత సహకరిస్తున్నారట. ముంబై వస్తే తాను అన్నీ చూసుకుంటా అని హామీ ఇవ్వడం తో తారక్ ఆమెను తల్లి తో పాటుగా అక్కడికి పంపించే ఆలోచనలో ఉన్నాడు అని సమాచారం. త్వరలోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది మరి. చూడాలి అసలు అది ఎంత వరకు నిజం అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: