ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌మ్మేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో క‌రోనా పేరు చెబితేనే ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. ఎక్క‌డో చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా.. ఇప్పుడు ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు పెద్ద గండంగా మారింది. మ‌రోవైపు ఈ మ‌హ‌మ్మారి నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలా అని దేశ‌దేశాలు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. 

IHG

అయితే ఇలాంటి స‌మ‌యంలో క‌రోనా దూరంగా ఓ ద్వీపంలో సన్నిలియోన్ భ‌లే ఎంజాయ్ చేస్తుంది. ఇక సన్నిలియోన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.ముఖ్యంగా సన్నిలియోన్ అనే పేరే కుర్రాళ్లకి మధురమైన మంత్రంలా వినిపిస్తుంది. అసలైన అందానికి చిరునామాగా అనిపిస్తుంది. సన్నిలియోన్ పేరు వింటేనే తమ పేరు మరిచిపోయే కుర్రాళ్లు ఎంతోమంది వున్నారు.

IHG

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. ప్రస్తుతం సన్నిలియోన్ తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి లాస్ ఏంజెల్స్‌లో ఉంటుంది. తన భర్త మ‌రియు ముగ్గురు పిల్లలతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది సన్నిలియోన్. సామాజ్య జనాలకు దూరంగా ఉన్న ఈ ప్రదేశం తనతో పాటు తన పిల్లలకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది ఈ బ్యూటి. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి వాటిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: