ఈ కాలంలో ఏ ఆడపిల్లకు అయినా ఏదో ఒకటి సాధించాలి అని ఉంటుంది. ఉన్నత స్థాయిలోకి చేరాలి అని ఉంటుంది. చిన్నప్పటి నుండి తల్లితండ్రులు నిన్ను కలెక్టర్ గా చూడాలి... నిన్ను పోలీస్ లా చూడాలి.. నిన్ను డాక్టర్ గా చూడాలి అని చెప్పిన తల్లితండ్రులు వయసు వస్తే చాలు పెళ్లి చేసేయాలి అని అనుకుంటారు. 

 

IHG'Collector Gari Bharya'.

 

చిన్నప్పుడు అంత ఉన్నత స్థాయిలో చూడాలని అనుకున్న తండ్రి పెద్ద అయ్యే సరికి పెళ్లి చేసి బరువు దించుకోవాలని అనుకుంటారు. అది తండ్రి సైకాలజీ. కానీ ఉన్నత స్థాయి.. ఉన్నత స్థాయి అని ఎవరు అయితే విని ఉంటారో.. పెళ్లి మాత్రమే కాదు మనం ఇంకా ఏదో సాధించాలి అని అనుకుంటారు. 

 

IHG

 

కానీ అలాంటి అమ్మాయికి పెళ్లి చేస్తారు. భర్త కలెక్టర్.. కానీ భార్యని ఏమిటికి పనికిరానిదాని మాదిరిగా చూస్తాడు. గోల్డ్ మెడల్స్ సాధించింది.. కాని పిల్లలను కనడానికి.. వంట చెయ్యడానికే పరిమితం అవుతుంది. ఈ కథతోనే ఒక 10 ఏళ్ళ క్రితమే సినిమా వచ్చింది. అదే కలెక్టర్ గారి భార్య. 

 

IHG

 

ఈ సినిమాలో భూమిక అమ్మాయిల కళల కోసం.. అమ్మాయిల వ్యక్తిత్వం కోసం పోరాటం చేస్తుంది. సినిమా అద్భుతం. భార్య అంటే వంటికి పరిమితం అయ్యే పనిమనిషి కాదు.. అనుకుంటే ప్రపంచాన్నే శాశించగలదు. అంత శక్తి మహిళకు ఉంది. మహిళను తక్కువగా చూడకండి.. పురుషులకంటే గొప్పది మహిళ.               

మరింత సమాచారం తెలుసుకోండి: