భర్త అయినా అర్ధం చేసుకునే భార్య కావాలి అని అనుకుంటాడు. అర్ధం చేసుకున్న భార్య దొరికితే జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది. అర్ధం చేసుకోలేని భార్య వస్తే జీవితం ఏం బాగుంటుంది? జీవితం అంత నాశనం. ఇంకా అర్ధం చేసుకునే భార్య భర్తకు దొరికింది అంటే ఆ భర్త ఎంతో ఆనందంగా జీవిస్తాడు. 

 

IHG

 

ఇంకా అలాంటి భార్యనే దొరికింది సూర్య కు.. ఎవరు అనుకుంటున్నారు? అనుష్క.. హీరోయిన్ అనుష్క. ఏంటి? అనుష్క పెళ్లి ఎప్పుడు చేసుకుంది? లాక్ డౌన్ లో అనుష్క కూడా పెళ్లి చేసేసుకుందా? అని మీకు అనుమానం రావచ్చు.. కానీ నిజానికి అనుష్క పెళ్లి చేసుకోలేదు.. సింగం సినిమాలో తను నటించిన పాత్ర అర్ధం చేసుకునే భార్యగా అదరగొట్టింది. 

 

IHG

 

సినిమాలో సూర్యకు తగ్గట్టు నటించింది. మంచి మార్కులు కొట్టేసింది. ఏది ఏమైనా భర్త చేసే పనిని అర్థం చేసుకునే భార్య దొరికితే ఓ రేంజ్ ఉంటుంది. మరి అలాంటి భార్య దొరికితే ఎవరైనా అదృష్టవంతులే కదా! ఇంకా అలానే అనుష్క కూడా సూర్యను మంచిగా అర్థం చేసుకొని ఓ మంచి భార్యగా నిలిచింది. ఏది ఏమైనా సినిమా అన్ని విధాలుగా సూపర్ హిట్ అంతే. 

 

IHG

 

యముడు సినిమా, సింగం 2, సింగం 3 ఇలా అన్ని అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాలలో అనుష్క యముడు సినిమాలో ప్రేమించి  సింగం 2 లో పెళ్లి చేసుకొని.. సింగం 3 లో మంచి అర్ధం చేసుకునే భార్యగా నటిస్తుంది. ఈ సినిమాలు మూడు కూడా ఎంతో అద్భుతంగా.. పోలీస్ అంటే రెస్పెక్ట్ పెరిగే విధంగా ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: