టాలీవుడ్ లో ఇప్పుడు హీరోలు సినిమాలు చెయ్యాలి అంటే కచ్చితంగా ఒకటికి పది సార్లు ఆలోచన చేసే పరిస్థితి ఉంది అనే విషయం అందరికి  తెలిసిందే. సినిమాను విడుదల చెయ్యాలి అంటే నానా బాధలు పడాల్సిన రోజులు ఇవి. ఇక హీరోలు మాత్రం కథలను ఎంపిక చేసే విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇక చేస్తున్న సినిమా ఎప్పుడు చేస్తారు అనేది కూడా చెప్పడం దాదాపుగా కష్టంగానే ఉంది అని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు అన్నీ కూడా దాదాపుగా అదే పరిస్థితి ఉంది అనేది అందరికి తెలిసిన విషయమే. సినిమాను విడుదల చేయడం అనేది ఇప్పుడు చాలా వరకు సాధ్యం అయ్యే పని కాదు అనే చెప్పాలి. 

 

అయినా సరే కొందరు హీరోలు మాత్రం ఎక్కడా కూడా సినిమాల విడుదల విషయంలో ఏ మాత్రం కూడా భయపడటం లేదు అనే చెప్పాలి. అవును సినిమాల విడుదల విషయంలో ఎక్కడా కూడా భయపడటం లేదు అనే చెప్పాలి. ఆ హీరోలో  ప్రత్యేకంగా చెప్పుకునే హీరో రామ్ చరణ్. అవును బాబు కి ఇప్పుడు అసలు భయం లేదు అని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత లేట్ అయినా పర్వాలేదు అని చెప్పాడట. దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని అతను ఈ గ్యాప్ లో తండ్రి తో సినిమాలను నిర్మించే ప్లాన్ చేస్తున్నట్టు టాక్. 

 

తండ్రి తో చేసే సినిమాలను లైన్ లో పెట్టాడు అని ఆ సినిమాలు అన్నీ కూడా విడుదలకు సిద్దం చేస్తున్నాడు అని అంటున్నారు. వచ్చే మూడేళ్ళు కూడా తండ్రి తో సినిమాలను విడుదా చేయడానికి  గానూ అన్ని విధాలు గా అతను రెడీ అవుతున్నాడు అని అంటున్నారు టాలీవుడ్ లో జనాలు. అందుకే ఆర్ఆర్ఆర్ సినిమా గ్యాప్ ని తండ్రి సినిమా కథలకు వాడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: