ఇప్పుడు లాక్ డౌన్ లో సినిమాలు చాలా బాగా ఇబ్బంది పడుతున్నాయి అనే చెప్పాలి. సినిమాలను విడుదల చేయడం అనేది చాలా వరకు కష్టంగా ఉంది ఈ రోజుల్లో అనే సంగతి అందరికి స్పష్టంగా అర్ధమవుతుంది. ఒక సినిమాను విడుదల చెయ్యాలి అంటే ఒకటికి వంద సార్లు ఆలోచిస్తున్న రోజులు ఇవి అనే విషయం అందరికి తెలిసిందే. సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అనే చెప్పాలి. ఇప్పుడు మాత్రం కొందరు హీరోలు సినిమాల విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సినిమాలు మొదలు పెట్టినా సరే అవి షూటింగ్ కి వెళ్ళే అవకాశాలు కనపడటం లేదు అనే చెప్పాలి. 

 

అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా ఆర్ఆర్ఆర్ఆర్ ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని జనాలు చాలానే ఎదురు చూస్తున్నారు. అయినా సరే సినిమా మాత్రం విడుదల అయ్యే అవకాశాలు ఇప్పటిలో దాదాపుగా లేవు అనే చెప్పాలి. ఇక లాక్ డౌన్ లో ఈ సినిమా బాగా ఇబ్బంది పడుతుంది. ఇద్దరు హీరోయిన్ లు దూరంగా ఉండటం ఒకటి అయితే అమెరికా నుంచి ఒలివియా మోరిస్ ఆసలు వస్తుందో రాదో అర్ధం కావడం లేదు. అలియా భట్ కూడా సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు అని చెప్పింది అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు మరి. 

 

ముంబై లో కేసులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఆమె సినిమా షూట్ కి వచ్చే అవకాశం లేదు అని అంటున్నారు. మరి అది నిజమా కాదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమా మాత్రం లాక్ డౌన్ లో చాలా వరకు ఇబ్బంది పడుతుంది అనే మాట మాత్రం వాస్తవం. మరి ఎప్పుడు ఈ సినిమా వస్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: