సినిమాలలో హీరోయిన్ గా రాణించాలంటే ఆమెకు అందం భీభత్సముగా ఉండాలి.. అందాల ఆరబోతకు కాస్త ఎక్కువగా కష్టపడాలి.. అప్పుడే ఆమెకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.అలా మొదటి సినిమాతో జాక్ పాట్ కోడితే ఆ హీరోయిన్ దశ తిరుగుతుంది అని వేరేలా చెప్పనక్కర్లేదు. అలా సినిమా హిట్ తో  చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు టాప్ హీరోయిన్లుగా హవాను కొనసాగిస్తున్నారు. కానీ ఎంత అందమున్న కూడా ఎం ప్రయోజనం కొత్త హీరోయిన్లు ఎంట్రీ తెలుగు చిత్ర పరిశ్రమకు ఎక్కువ కావడంతో పాత హీరోయిన్ల పరిస్థితి తారుమారైంది. 

 

 

 

సినిమాలు చెయ్యాలి అంటే కచ్చితంగా ఒకటికి పది సార్లు ఆలోచన చేసే పరిస్థితి ఉంది అనే విషయం అందరికి  తెలిసిందే. సినిమాను విడుదల చెయ్యాలి అంటే నానా బాధలు పడాల్సిన రోజులు ఇవి. ఇక హీరోయిన్లు మాత్రం కథలను ఎంపిక చేసే విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇక చేస్తున్న సినిమా ఎప్పుడు చేస్తారు అనేది కూడా చెప్పడం దాదాపుగా కష్టంగానే ఉంది అని చెప్పాలి. స్టార్ హీరోలతో చేసిన సినిమాలు అన్నీ కూడా దాదాపుగా అదే పరిస్థితి ఉంది అనేది అందరికి తెలిసిన విషయమే. సినిమాను విడుదల చేయడం అనేది ఇప్పుడు చాలా వరకు సాధ్యం అయ్యే పని కాదు అనే చెప్పాలి. 

 

 

అసలు విషయానికొస్తే.. అప్పటికి ఇప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గని హీరోయిన్ అంటే ముందుగా వినపడే పేరు శ్రీయ శరన్.. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల సరసన నటించిన అమ్మడు ఓ ఇంగ్లిష్ అబ్బాయిని పెళ్లి చేసుకొని ఫారిన్ లో సెటిల్ అయ్యింది. అయితే పెళ్లయ్యాక సినిమాల జోరు తగ్గించేసింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తాజా ఫోటోలను పోస్ట్ చేస్తూ యువతను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వరుస సినిమాలలో నటించడానికి రెడీ అవుతుంది. అయితే రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ట్రిపుల్ సినిమాలో ఈమె నటిస్తుందని వదంతులు వినపడుతున్నాయి. ఈ సినిమాలో ఆమె పాత్ర ఏంటో అనే ఆలోచనలో సినీ వర్గాలు పడ్డాయి. ఈ విషయం పై పూర్తి వివరాలు తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: