పాయల్ ఘోష్.. మంచు మనోజ్‌తో చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ‘ప్రయాణం’ సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌లో అడుగు పెట్టిందీమె. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'ఊసరవెల్లి' సినిమాలో తమన్నా ఫ్రెండ్ క్యారెక్టర్‌లో అల‌రించింది.

IHG

సినిమా త‌ర్వాత మొత్తంగా ఓ పది చిత్రాల్లో న‌టించినా.. ఏ సినిమా ఈ భామకు సరైనా గుర్తింపును ఇవ్వలేదు. అయినప్పటికీ టాలీవుడ్‌లో సరైన గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది. కానీ, అక్క‌డా ఈ బ్యూటికి క‌లిసి రాలేదు. దీంతో ఫేడవుటయింది. 

IHG

అయితే ఇటీవ‌ల యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతూ ప‌లు కామెంట్స్ చేయ‌డంతో పాయ‌ల్ వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. అది అలా ఉంటే పాయల్ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటుంది. 

IHG

అందులో భాగంగా ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంపై స్పందిస్తూ ఉంటుంది. మ‌రియు ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫోల‌ను షేర్ చేస్తూ యూత్‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంటుంది. తాజాగా కూడా పాయ‌ల్ హాట్ ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: