టాలీవుడ్ లో ఇప్పుడు రామ్ చరణ్ గురించి ఏ వార్త వచ్చినా సరే జనాలు దానిని ఎంతో ఆసక్తికరంగా చదువుతున్నారు. రామ్ చరణ్ సినిమాలు అతను చేస్తున్న పాత్రలు ఇప్పుడు కాస్త హాట్ టాపిక్ గా మారాయి. ధ్రువ సినిమా నుంచి కూడా బాబు సినిమాలు అన్నీ కూడా హాట్ టాపిక్. సినిమా హిట్ ఫ్లాప్ అనేది పక్కన  పెడితే సినిమా గురించి మాత్రం ఏదోక విధంగా చర్చ అయితే జరుగుతుంది అనే చెప్పాలి. ఇప్పుడు రామ్ చరణ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది. 

 

సినిమా తర్వాత అతను చేసే సినిమా ఏంటీ అనేది అందరిలో కూడా ఆసక్తికరంగా మారింది. రామ్ చరణ్ ఇప్పుడు ఒక సినిమాను కొరటాల సివతో కలిసి ప్లాన్ చేసాడు అనే సంగతి తెలిసిందే. ఆ సినిమా విషయంలో ఇప్పటి నుంచే అతను చాలా వరకు జాగ్రత్తలు పడుతున్నాడు అని సమాచారం. అది ఏంటీ అంటే ఆ సినిమా కథను లాక్ డౌన్ ఓ ఖాళీ గా ఉంటూ మార్పులు చేయిస్తున్నాడు అని సమాచారం. ఆచార్య సినిమా దర్శకుడు కూడా కొరటాల శివ అనే సంగతి తెలిసిందే. ఆ సినిమా వచ్చే ఏడాది రానుంది. 

 

సినిమా గురించి ఏ వార్త వచ్చినా సరే జనాలు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనే చెప్పాలి. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ ని తీసుకుని వచ్చే ఆలోచనలో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా లేట్ అవుతుంది కాబట్టి ఈ సినిమాలో అతను నటించే ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే కొరటాల ఖాళీ అవడానికి ఏడాది వరకు పట్టే అవకాశం ఉంది అని కూడా సమాచారం. ఇక మరి ఆ సినిమా ఎప్పుడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: