మన తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా సరే స్టార్ హీరోలతో ఎక్కువగా సినిమాలు చేయడం తో ఇలియానా కు స్టార్ హీరోయిన్ ఇమేజ్ చాలా ఫాస్ట్ గా వచ్చేసిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె చాలా బాగా నటించి మెప్పించింది అనే సంగతి తెలిసిందే. అగ్ర హీరోల సినిమాల్లో కథకు తగిన విధంగా ఆమె నటిస్తుంది అందాలు చూపిస్తుంది అనే పేరు ఆమెకు వచ్చింది. మహేష్ బాబు ఎన్టీఆర్ రవితేజా సహా మరి కొందరు స్టార్ హీరోల సినిమాల్లో ఆమెను ఎక్కువగా తీసుకున్నారు. ఇక ఆమె కూడా నటన విషయంలో చాలా బాగా నటించింది. 

 

ఇక ఆమెకు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి చాలా ఎక్కువే చెప్పవచ్చు. యూత్ లో ఆమె అనగానే ఒక క్రేజ్ అనేది వచ్చింది అని చెప్పాలి. యువత ఎక్కువగా ఆమె సినిమాలను చూసే వారు. మహేష్ బాబు హీరో గా వచ్చిన పోకిరి సినిమా ఆమెకు చాల ఆమంచి పేరు తీసుకుని వచ్చింది అని చెప్పాలి. ఆమె కూడా నటన విషయంలో  ఆ సినిమాలో పర్వాలేదు అనిపించే విధంగా నటించింది. ఇక అది అలా ఉంటే ఆమె గురించి ఇప్పుడు ఒక విషయం చెప్పాలి... ఏంటీ అంటే ఆమె సన్ డే మ్యాగజైన్ లో గాని  వ్యాపార సంస్థలకు చెందిన మ్యాగజైన్ లో గాని ఎక్కువగా కనిపించారు అని చెప్పవచ్చు. 

 

ఆమెను కమర్షియల్ గా కొన్ని సంస్థలు బాగానే వాడుకున్నాయి. అదే విధంగా కొన్ని పత్రికలూ కూడా ఆమె నడుం గురించి కథనాలు రాసిన సందర్భంలో ఆమె ఫోటో లను బాగా వాడాయి అనే చెప్పాలి. ఆ విధంగా ఆమె మ్యాగజైన్ స్తోరీల్లో తనకంటూ ఒక ఇమేజ్ ని తెచ్చుకున్నారు అనే చెప్పాలి. ఇప్పుడు ఆమె తెలుగు లో ఒక సినిమా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: