మన తెలుగులో అయినా మరో భాషలో అయినా సరే నయనతార గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆమె పెద్దగా కనపడటం లేదు గాని తమిళ సినిమాల్లో అయినా తెలుగు సినిమాల్లో అయినా సరే ఆమె లేకుండా ఉండేవి కాదు అనేది వాస్తవం. ఆమె సినిమాలు అనగానే ఆమె చేసే పాత్రలు ఆమె నటన అన్నీ కూడా హైలెట్ గా ఉంటాయి అనే సంగతి అందరికి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాల్లో చాలా ఫాస్ట్ గా ఆమె మంచి పేరు తెచ్చుకుని సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకు చాలా మంచి ఇమేజ్ ఉంది అనే సంగతి అందరికి తెలిసిందే. 

 

తమిళ సినిమాల్లో ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు అనగానే ఆమెను ఎక్కువగా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సీనియర్ హీరోల సినిమాల్లో ఆమె లేకుండా ఉండటం లేదు తమిళం లో అనే సంగతి అందరికి తెలిసిందే. దానికి కారణం ఆమె నటన అనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆమె చేతిలో ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయి అంటే ఆమె రేంజ్ లో తమిళం లో బిజీ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఆమె కమర్షియల్ హీరోయిన్ గా గజని సినిమా తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి అందరికి తెలిసిందే. 

 

అవును ఆమె కమర్షియల్ హీరోయిన్ గా గజినీ సినిమా తో తెచ్చుకున్న పేరుతో సన్ డే మ్యాగజైన్ స్టోరీలు గాని మరో మ్యాగజైన్ లో గాని ఆమె ఎక్కువగా కనిపించారు. కమర్షియల్ గా ఆమెను విమానయాన సంస్థలు కూడా తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో బాగానే వాడుకున్నాయి అనే చెప్పాలి. ఆమె అక్కడి నుంచి ఎక్కువగా డిమాండ్ చేసారు. ఇక వస్త్ర దుకాణాలు కూడా ఆమెను బాగానే వాడుకున్నాయి అని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: