మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ మీద రచ్చ చేసిన ఇండియా స్టార్స్  చాలా మందే ఉన్నారు. వారిలో హాట్ బ్యూటీ కూడా ఉండటం విశేషం. సాహో బ్యూటీ మందిరా బేడీ కూడా ఓ మ్యాగజైన్‌ కవర్‌ ఫోటో తో వివాదం లో చిక్కుకుంది. 2007లో మ్యాగ్జిమ్‌ కవర్‌ పేజ్‌ మీద గోల్డెన్‌ బికినీ లో సందడి చేసింది మందిరా. అయితే ఈ ఫోటో ఓ రేంజ్‌లో వివాదాస్పదమైంది.

 

పెద్ద గా అందాల ఆరబోత లేకపోయినా మందిరా ఒంటి మీద ఉన్న ఓ టాటూ వివాదానికి కారణమైంది. తన బోడ్డుకు కింద ఓంకార్‌ టాటూ వేయించుకోవటం, ఆ టాటూ కనిపించేలా కవర్‌ పేజ్‌ ఫోటో షూట్ ‌కు ఫోజ్‌ ఇవ్వటం ఓ రేంజ్ ‌లో వివాదాస్పదమైంది. గోల్డ్ కలర్‌ బికినీ జాకెట్‌ బటన్స్ తీసి ఎద అందాలు చూపిస్తూ ప్యాన్‌ ను కిందకు జార్చీ పాంటీని చూపిస్తూ ఉన్న ఈ ఫోటో లో ఓంకార్‌ ను చూపించటం పై పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
IHG

 

ముఖ్యంగా సిక్‌ కమ్యూనిటీ ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. బెల్లి బటన్‌కు దగ్గర్లో పవిత్రమైన సింబల్‌ను వేయించుకోవటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తమ మనోభావాలను హర్ట్‌ చేసినందుకు సిక్కులు మందిరపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు తాను ఆ టాటూ తీసేయించుకోకపోతే ఆమెను కోర్టుకు లాగుతాం అంటూ బెదిరింపులకు దిగారు.

 

బుల్లితెర నటిగా గ్లామర్‌ ఫీల్డ్‌ కు పరిచయం అయిన ఈ బ్యూటీ తరువాత వ్యాఖ్యతగా మారింది, పలు అంతర్జాతీయ క్రికెట్‌ టోర్నీలకు వ్యాఖ్యతగా వ్యవహరించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: