సావిత్రి... ఇండియన్ సినిమా ఎప్పటికి కూడా మరువలేని పేరు. ఎన్ని తరాలు సినీ పరిశ్రమలో అడుగు పెట్టినా సరే ఆమె గురించి ప్రస్తావన అనేది కచ్చితంగా సినిమాల్లో ఉంటుంది అనే మాట వాస్తవం. ఆమె ప్రస్తావన లేకుండా అసలు సినిమాలు ఉండవు అనేది కూడా వాస్తవం. ఆ విధంగా ఆమె తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. ఇండియన్ సినిమాలో అయినా మరో భాషలో అయినా సరే ఆమెను మించిన నటి లేరు అనేది చాలా మంది చెప్పే మాట. ఆమె తరం తో పోలిస్తే ఎవరూ కూడా ఆమె స్థాయిని కనీసం అందుకాలేరు అంటూ చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు. 

 

ఆ విధంగా ఆమె తన మార్క్ వేసుకున్నారు. ఇక ఆమె సినిమాలు ఆమె సాధించిన విజయాలు ఆమెకు వచ్చిన పేరు గురించి ఎంత చెప్పినా ఏది చెప్పినా సరే తక్కువే అవుతుంది. తన సినిమాకు అన్ని విధాలుగా న్యాయం చేసి తనకంటూ ఒక మార్క్ సినిమాలో ఉండే విధంగా ఆమె నటించిన తీరు ఏ సినిమా అయినా సరే తను ఉంటే ఒక స్థాయిలో ఉంటుంది అనే పేరు ఆమె తెచ్చుకుని తనకంటూ తిరుగులేని విధంగా ఆమె నిలబడ్డారు అనేది వాస్తవం. ఇక ఇది ఇలా ఉంటే ఆమె గురించి ఒక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 

 

ఆమె అప్పట్లో సన్ డే బుక్స్ గాని మ్యాగైజన్ స్తోరీల్లో గాని ముందు ఉండే వారు అప్పట్లో అని చాలా మంది అంటూ ఉంటారు. కవర్ ఫోటో గా ఏదోక మ్యాగజిన్ మీద ఆమె ఫోటో ఉండేది అని చెప్తారు. ఆమె గురించి లేని వార్త ఉండేది కాదు అంటూ చాలా మంది ఇప్పటికి కూడా అప్పటి గుర్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఏ తరం అయినా సరే ఆమె తర్వాతే నటన విషయంలో.

మరింత సమాచారం తెలుసుకోండి: