శ్రీయా .. అందం అయినా నటన అయినా అభినయం అయినా మరొకటి అయినా సరే టాలీవుడ్ లో అయినా మరో భాషలో అయినా సరే ఆమె తర్వాతనే ఎవరు అయినా అనే విధంగా ఆమె పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కి రాని స్టార్ ఇమేజ్ ఆమెకు వచ్చింది. చాలా తక్కువ కాలంలో ఆమె స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె చేసిన కొన్ని పాత్రలు ఆమెను మరో రేంజ్ కి తీసుకుని వెళ్ళాయి. 

 


నటన విషయంలో ఏ మాత్రం కూడా రాజీ పడే అవకాశం ఆమె వద్ద ఉండదు అని అంటారు.    అందుకే ఆమెను స్టార్ హీరోలు కూడా తమ సినిమాల్లో తీసుకోవడానికి గానూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అని చెప్తారు. ఆమె టాలీవుడ్ లో కూడా సినిమాలు చెయ్యాల్సి ఉన్నా సరే ఆమె పెద్దగా ఇక్కడ సినిమాలు చేయడం లేదు. ఆమె వస్తుంది అని అంటున్నారు గాని ఆమె మాత్రం కనపడటం లేదు. ఇక అది అలా ఉంటే ఆమెకు కమర్షియల్ హీరోయిన్ గా చాలా మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. 

 

 


స్టార్ హీరోల సినిమాల్లో ఆమె ఎక్కువగా చేసిన నేపధ్యంలో ఆమెకు ఆ గుర్తింపు చాలా తక్కువ కాలంలోనే వచ్చింది అని చెప్పాలి.    ఇక ఆమె సన్ డే మ్యాగజైన్ గాని ప్రముఖ వ్యాపార సంస్థలకు  చెందిన మ్యాగజైన్ లో గాని ఎక్కువగా కనపడుతూ ఉంటారు. దానికి కారణం ఆమెకు ఉన్న కమర్షియల్ గుర్తింపు అనే సంగతి అందరికి తెలిసిన విషయమే ఆమె మార్కెటింగ్ బాగా చేస్తారు అనే పేరు చాలా తక్కువ కాలంలో వచ్చిన సంగతి తెలిసిందే. అదే ఆమెకు బాగా ప్లస్ అయింది అని ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు.పెళ్ళైన తర్వాత శ్రీయా సినిమాలకి దూరంగా ఉంది. ఇప్పుడు మల్లి వరుస సినిమాలలో నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: