తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు తమ అందాలతో  సెన్సేషన్ సృష్టించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఎంతోమంది తమ అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకులందరికీ అందాల దేవత గా మారిపోయారు. కేవలం సినిమాల్లో అందాల ఆరబోత చేయడమే కాదు... సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటో షూట్లతో తెలుగు ప్రేక్షకులందరినీ అలరించిన అందాల ముద్దుగుమ్మలు చాలామంది ఉన్నారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయినప్పటి నుంచి అటు సినిమాల్లో  ఇటు సోషల్ మీడియాలో ప్రేక్షకులందరినీ ఎంతగానో అలరిస్తున్న హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ .. 

 


 తెలుగు ప్రేక్షకులందరికీ ఈ అమ్మడు అందాల దేవత అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆర్ ఎక్స్ 100 సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ... మొదటి సినిమాతోనే తన అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకులందరిలో  లో హిట్ పుట్టిచింది. ఆ తర్వాత నటించిన ఆర్ డి ఎక్స్ లవ్ సినిమాలో కూడా అలాంటి హాట్ అందాలను ఆరబోసింది. కేవలం సినిమాలలో హాట్ హాట్ అందాలను ఆరబోసి తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాదు.. హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాను ఊపేసింది ఈ ముద్దుగుమ్మ. 


 ముఖ్యంగా బికినీ అందాలతో అందరి మతి పోగొట్టింది అని చెప్పాలి. కేవలం సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లో కూడా ఈ అమ్మడు అందాల ఆరబోతకు తెలుగు ప్రేక్షకులందరూ మైమరచి పోయారు  అని అనడంలో అతిశయోక్తి లేదు. ఇలా అటు  సినిమాల్లో  ఇటు  సోషల్ మీడియాలో తెలుగు ప్రేక్షకులందరికీ అందాల దేవత గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ అమ్మడి అందాల ఆరబోతకు ఫిదా అవని తెలుగు ప్రేక్షకుడు లేదు అనడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: