తెలుగు చిత్ర పరిశ్రమలో అందాల ఆరబోతతో సంచలనం సృష్టించిన హీరోయిన్లు కొంతమంది ఉన్నారు అని చెప్పాలి. తన అందాల ఆరబోతతో టాలీవుడ్ ని ఊపెయ్యటమే  కాదు సోషల్ మీడియాను కూడా తెగ ప్రభావితం చేశారు. అయితే ఇలా అందాల ఆరబోతతో ఎంతోమంది మతిపోగొట్టిన హీరోయిన్ పూజా హెగ్డే. అదిరిపోయే అందంతో ఆకట్టుకునే  అభినయంతో కూడా ఈ అమ్మడు ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఒక లైలా కోసం సినిమాతో  తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా  పరిచయం అయిన పూజా హెగ్డే మొదట కాస్త అందాల ఆరబోతకు దూరంగానే ఉంది. 


 కానీ ఆ తర్వాత మాత్రం హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసి మతి పోగొట్టింది అనే చెప్పాలి. ఈ అమ్మడి  హాట్ బికినీ ఫోటో షూట్ లు  చూసిన నెటిజన్లు  అందరూ ఏంటి అందాల ఆరబోత అని ఒకింత షాక్ కి గురయ్యారు. అంతలా అందాల ఆరబోత చేసి తన కైపెక్కించే చూపులతో నెటిజన్లు అందరూ పగటి కలలు కనేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు  దర్శక నిర్మాతలను కూడా ఎంతో మందిని ఆకర్షించి  ఈ సినిమాలో అందుకుంది పూజా హెగ్డే. 


 అయితే తెలుగు చిత్ర పరిశ్రమ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నప్పటికీ అందాల ఆరబోతకు మాత్రం వెనుకడుగు వేయడం లేదు ఈ ముద్దుగుమ్మ. తెలుగు చిత్ర పరిశ్రమ లో అందాల ఆరబోత చేయాలంటే నిజంగా పూజా హెగ్డే తర్వాతే ఇంకెవరై నా అనేంతలా తెలుగు ప్రేక్షకులందరి నీ ప్రభావితం చేసింది. నిజంగానే ఈ అమ్మడు బికినీ ఫోటోలు చూస్తే నెటిజన్లు ఎవరు చూపు తిప్పుకోలే రు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ అమ్మడి బికినీ ఫోజులు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: