టాలీవుడ్ లో అయినా తమిళం లో అయినా సరే నయనతార చాలా మంచి ఇమేజ్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆమె అక్కడ తెచ్చుకున్న ఇమేజ్ ఇక్కడ మన తెలుగు లో తెచ్చుకున్న ఇమేజ్ ఆమె వరుస ఆఫర్లకు కారణంగా మారింది. ఆమె ఏ సినిమా చేసినా సరే అందంగా చేస్తుంది అందంగా నటిస్తుంది అని చాలా మంది ఆమె సినిమాలు చూసి కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఆమె ఆ విధంగా ఇమేజ్ ని తెచ్చుకున్నారు అనే చెప్పాలి. అగ్ర హీరోలతో సినిమాలు చేసే ఆఫర్లు వచ్చినా సరే ఎక్కడా కూడా ఆమె తొందరపడకుండా సినిమాలు చేస్తున్నారు. 

 

ఇప్పుడు ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలకు కూడా ఆమె భారీగానే వసూలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే  ఆమెకు నటిగా మంచి పేరు వచ్చింది. నటనలో ఆమె చాలా బాగా ఆకట్టుకున్నారు. ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రలో ఆమె జీవించారు అని ఆమె సినిమాలు చూసిన ఎవరు అయినా సరే అనే మాట. దాదాపు ఆమె స్టార్ హీరోయిన్ గా ఉండటానికి అందం తో పాటుగా నటన కూడా బాగా కలిసి వచ్చిన అంశం. తొలి సినిమా గజినీ తోనే ఆమె అందం విషయంలో నటన విషయంలో చాలా బాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. 

 

ఇప్పుడు ఆమె అందం తో కూడా వయసు మీద పడుతున్నా సరే అలరిస్తున్నారు అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె నటిస్తున్నారు. రాబోయే రెండేళ్ళ పాటు ఆమె సినిమాలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అనే చెప్పాలి. అగ్ర హీరోల సినిమాలు ఇంకా ఉండటంతో ఆమె ఇంకా వేరే ఆఫర్ల మీద  పెద్దగా దృష్టి పెట్టడం లేదు అని తమిళ  జనాలు అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: