ఇప్పుడు మన తెలుగు లో చాలా మంచి ఆఫర్లతో రష్మిక మందన వరుసగా సినిమాలు చేస్తున్నారు.  ఆమె సినిమాలు ఆమె నటన మన ప్రేక్షకులకు కాస్త బాగానే దగ్గర అయింది అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో మంచి ఆఫర్లు వచ్చినా సరే చాలా జాగ్రత్తగా చేస్తూ కెరీర్ పరంగా ఆమె దూసుకుపోతుంది ఇప్పుడు. వరుస ఆఫర్లను ఆమె చాలా అందంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది అని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో వచ్చే పాత్రల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమాలు చేస్తూ వస్తుంది అని చెప్పవచ్చు. 

 

ఇప్పుడు ఆమె మన తెలుగు లో రెండు సినిమాలు చేస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక ఆమె నటన రాదు అని చాలా మంది అంటూ ఉంటారు. ఆమె అందం తో మాత్రమే సినిమాలు చేస్తు వస్తున్నారు గాని నటన రావడం లేదు అని ఆమె నటన స్టార్ హీరోల పక్కన ఏ  మాత్రం కూడా సెట్ అవదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నటన విషయంలో ఆమె ద్రుస్టి  పెడితే మంచి హీరోయిన్ అయ్యే అవకాశం ఉంటుంది అని ఆమె ఆ విధంగా అడుగులు వేస్తే మంచిది అని ప్రేక్షకులు అంటున్నారు. 

 

ఇప్పుడు ఆమె చేతిలో ఒక సినిమా ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల్ అవుతుంది. మరో సినిమాకు ఆమె ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. లాక్ డౌన్ కారణంగా రేటు భారీగా తగ్గించిన నేపధ్యంలో ఆమెను పక్కన పెట్టారు అని అంటున్నారు. ఇక ఆమె నటన కాస్త నేర్చుకుంటే మాత్రం స్టార్ హీరోయిన్ గా ఒక పదేళ్ళ పాటు కొనసాగే అవకాశాలు ఉంటాయి అని లేకపోతే మాత్రం ఆమెను పక్కన పెడుతారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: