రమ్య కృష్ణ... ఏ భాషలో అయినా సరే  ఈమె సినిమా వస్తుంది అంటే చాలు జనాలకు ఒక రేంజ్ లో క్రేజ్ అనేది ఉంటుంది. ఆమె సినిమా వస్తుంది అంటే చాలా మంది ప్రేక్షకులు ఇప్పటికి కూడా ఆమెను చూస్తూనే ఉంటారు. ఆమెకు చాలా మంచి ఇమేజ్ చాలా ఫాస్ట్ గా వచ్చింది అనే సంగతి తెలిసిందే. స్టార్ దర్శక నిర్మాతలతో ఆమె చేసిన సినిమాలే దానికి కారణం. వారి తో ఆమె చేసిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ కావడం తో ఆమె కెరీర్ లో ఒక రేంజ్ లో దూసుకుని పోయింది అనే చెప్పాలి. అగ్ర హీరోల సినిమాలు అనగానే ఆమెనే హీరోయిన్ అనే విధంగా ఆమె ముందుకు వెళ్ళారు. 

 

ఆమె అందమే కాదు నటన విషయంలో ఏ మాత్రం కూడా రాజీ పడే అవకాశం అనేది ఉండదు అనే చెప్పాలి. ఏ పాత్రలో ఆమె చేసినా సరే ఆ పాత్రకు ఆమె మంచి ఇమేజ్ ని తీసుకుని వస్తుంది అనే చెప్పాలి. ఆమె తనకు వచ్చిన ఇమేజ్ ని అదే విధంగా కాపాడుకుని సినిమాలు చేసారు అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె చేసిన కొన్ని పాత్రలు అయితే ఆమె ఇమేజ్ ని ఎక్కడికో తీసుకుని వెళ్ళాయి అనే చెప్పాలి. ఇప్పటికి కూడా ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి  అంటే ఆమె ఏ రేంజ్ లో ఇమేజ్ ని తెచ్చుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. 

 

ఇక ఆమె అందం చూసిన అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఆమెను సావిత్రి తో పోలుస్తూ అప్పట్లో కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా ఆమె మంచి ఇమేజ్ ని చాలా ఫాస్ట్ గా సంపాదించుకున్నారు అనేది వాస్తవం. ఇప్పుడు ఆమె రెండు సినిమాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: