మన తెలుగు లోనే కాదు ఇతర భాషల్లో కూడా పాపులర్ అయిన నటి జయప్రద. ఆమె చాలా ఫాస్ట్ గా మంచి నటిగా ఒక రేంజ్ లో ఇమేజ్ ని తెచ్చుకుని తన మార్క్ ని వేసుకున్నారు అనే చెప్పాలి. ఆమె చేసిన హీరోలు ఆమె చేసిన పాత్రలు అన్నీ కూడా ఆమెకు చాలా మంచి పేరు తీసుకుని వచ్చాయి అనేది వాస్తవం. ఆమె సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు ఆమెకు ఎక్కడ లేని ఇమేజ్ ని తెచ్చాయి. ఏ పాత్రలో అయినా సరే ఆమె ఒక రేంజ్ లో నటిస్తుంది అంటూ ఆమె సినిమా చూసిన ఎవరు అయినా సరే తెచ్చుకున్నారు. 

 

శ్రీదేవి స్థాయిలో ఆమె పేరు తెచ్చుకోవాలి అని భావించినా సరే అది సాధ్యం కాలేదు అనే సంగతి  తెలిసిందే. ఆమె సినిమాలు చూసిన జనాలు ఆమెను మాస్ హీరోయిన్ అని అన్నారు. అప్పట్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఆమె మంచి సినిమాలు చేసింది. ఆ హీరోలు అందరూ కూడా ఆమెను ఆదరించారు. ఇక అందం విషయానికి వస్తే ఆమె నవ్వు కోసం హాల్ కి వెళ్ళిన జనాలు ఉన్నారు అనేది వాస్తవం. ఆమెను చూడటానికి హాల్ కి వెళ్ళిన ప్రేక్షకులు ఆమెకు జేజేలు పలికారు. ఆ విధంగా ఆమె తన ఇమేజ్ ని నిలబెట్టుకున్నారు. 

 

ఇక ఆమెకు తమిళ భాషల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఆమెను ఆదరించారు ప్రేమించారు. ఇప్పుడు ఆమె సినిమాలకు దూరంగా రాజకీయాలకు దగ్గరగా ఉన్నారు. వాటిని కూడా ఆమె కొన్నాళ్ళ నుంచి పక్కన పెట్టారు అని అంటున్నారు మరి. ఇక ఆమె సినిమాలు అన్నీ కూడా ఇప్పటికి కూడా జనాలు టీవీ లో వస్తే కచ్చితంగా చూస్తూ ఉంటారు అనే సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: