టాలీవుడ్ లో అయినా మరో భాషలో అయినా కొందరు హీరోయిన్ లు అలా చరిత్రలో నిలిచిపోయారు అనే చెప్పాలి. అందులో ప్రధానంగా చెప్పుకునే నటి శ్రీదేవి. ఆమె నటన ఆమె అందం ఆమె సినిమాలు ఆమె సాధించిన పేరు అన్నీ కూడా ఒక సంచలనం అనే చెప్పాలి. అంతకు ముందు ఆ తర్వాత కూడా ఎవరికి రాని ఇమేజ్ ఆమె సంపాదించారు అనేది వాస్తవం. ఆమె ఏ సినిమా చేసినా సరే ఆ సినిమాకు ఒక స్థాయి ఉంటుంది. హీరో కి స్టార్ హీరో ఇమేజ్ అనేది చాలా ఫాస్ట్ గా వస్తుంది అని ఎవరు అయినా సరే అంటారు. 

 

ఆ విధంగా ఆమె తన మార్క్ ని వేసుకున్నారు. ఏ భాష లో ఆమె సినిమా చేసినా సరే ఆ భాషలో ఆమె పేరు  ఒక రేంజ్ లో నిలబడి౦ది. ఆమె ఏ సినిమా చేసినా సరే ప్రేక్షకులు ఆమెను చూసి దేవత అన్నారు. ఆమె సినిమాలు ఆమె నటన ఆమెకు వచ్చిన పేరు అన్నీ కూడా ఒక సంచలనమే. ఎవరూ చూడలేని స్టార్ ఇమేజ్ ని ఆమె చాలా ఫాస్ట్ గా చూసారు అని చాలా మంది ఇప్పటికి కూడా అంటూ ఉంటారు. శ్రీదేవి అంటే నటనే కాదు శ్రీదేవి అంటే అందమే కాదు. ఏ పాత్రలో అయినా సరే ఆమె జీవించారు. అందుకే ఇండియన్ సినిమా ఆమెను లేడీ సూపర్ స్టార్ అనేసింది. 

 

ఆమె సినిమాలు చూసిన ఎవరు అయినా సరే ఆమెను అదే విధంగా కీర్తిస్తారు అనేది అందరికి తెలిసిన విషయమే.  ఆ విధంగా ఆమె ఒక బ్రాండ్ ని సంపాదించుకున్నారు అనే చెప్పాలి. ఇప్పటికి ఆమె సినిమా టీవీ లో వస్తుంది అంటే ఆమెను కచ్చితంగా చూస్తారు ఏ భాషలో అయినా.

మరింత సమాచారం తెలుసుకోండి: