తెలుగు చిత్ర పరిశ్రమలో నటనతో అందంతో మెప్పించిన హీరోయిన్ లలో  మొదటి వరుసలో ఉంటుంది కాజల్ అగర్వాల్. తెలుగు చిత్ర పరిశ్రమలో  తనదైన అభినయంతో అద్భుతమైన నటనతో ఎంతగానో హవా నడిపించి  దాదాపు దశాబ్ద కాలానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కాజల్ అగర్వాల్ మొదటి సినిమాతోనే తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది అని చెప్పాలి.


 అదేసమయంలో తన అభినయంతో కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఇలా మొదటి నుంచి కూడా కాజల్ అగర్వాల్ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ వస్తోంది. దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సీనియర్ హీరోలు జూనియర్ హీరోలు అందరి సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. సీనియర్ హీరోలు అయిన జూనియర్ హీరోలు అయిన వారికి పర్ఫెక్ట్ జోడిగా అందం అభినయంతో మెప్పిస్తూ ఉంటుంది కాజల్ అగర్వాల్.


అయితే కాజల్ అగర్వాల్ ఇప్పటివరకు ఎన్నో గ్లామరస్ పాత్రలో నటించి తన అందాలతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది అని చెప్పాలి అదే సమయంలో తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తన నటనతో కూడా ఎంతగానో ప్రశంసలు అందుకుంది. ఇప్పటివరకు కాజల్ అగర్వాల్ ఎన్నో డిఫరెంట్ జోనర్ సినిమాల్లో నటించింది, ప్రతి సినిమాలో కూడా పాత్రకు తగ్గట్టుగా తన అభిప్రాయాన్ని నటనను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను మెప్పించింది కాజల్ అగర్వాల్. ఇక టాలీవుడ్ చందమామగా  తన అభినయంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇలా మొదటి నుంచి గ్లామర్ పాత్రల్లో నటిస్తూ..మరోవైపు  నటనలో కూడా మెప్పిస్తూ వస్తోంది టాలీవుడ్ చందమామ అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: