తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన చాలా తక్కువ కాలానికే స్టార్ హీరోలతో సినిమాలు చేసి తన మార్క్ ని వేసుకుంది ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి అనే సంగతి అందరికి తెలిసిందే. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ ఆమె దూసుకుపోయింది అనే చెప్పాలి. స్టార్ హీరోలతో ఆమె చేసిన సినిమాలు ఆమెకు చాలా మంచి పేరు తీసుకుని వచ్చాయి. వెంకటేష్ ,ప్రభాస్ తో కూడా ఆమె సినిమాలు చేసింది. 

 

ఇక ఆమె సినిమాలు చూసిన ప్రేక్షకులు ఆమెను మాస్ కి దగ్గర కాలేదు అని క్లాస్ కి బాగా దగ్గర అయింది అని అంటూ ఉంటారు. ఆమె సినిమాలు మాస్ ని అంతగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి.    ఇక ఆమె నటన విషయానికి వస్తే ఆమె నటనలో ఈ తరంలో మంచి నటి అని చెప్తారు. ఏ  పాత్రలో అయినా సరే ఆమె జీవిస్తారు అనేది ఆమె సినిమా చూసిన ఎవరు అయినా సరే చెప్పే  మాట. 

 

 

ఆమె అందంగా ఉండటమే కాదు అందంగా నటిస్తారు అని చెప్తారు. ఆమె చేసిన కొన్ని సినిమాలు సంక్రాంతి సహా మరి కొన్ని సినిమాలు ఆమెకు నటిగా చాలా మంచి పేరు తీసుకుని వచ్చాయి అనే చెప్పాలి. ఆమె నటన విషయంలో ఆమెను మించిన వారు లేరు అనే విధంగా ఆమె ఆ సినిమాలో నటించారు అనే చెప్పాలి. ఇప్పటికి కూడా ఆమెకు చాలా మంచి పాత్రలు ఆమె చేసే ఆలోచనలో ఉంటే స్టార్ హీరోల సినిమాల్లో వస్తున్నాయి అనేది వాస్తవం. ఏ చేసిన పౌర్ణమి, జ్యోతి లక్ష్మీ సినిమాలు ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోరని తెలుస్తుంది. అయితే ఎక్కువగా డిమాండ్ చేస్తుంది అనే పేరు కూడా ఆమెకు వచ్చినా సరే ఆమె మాత్రం ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు అనే చెప్పాలి. ఇప్పుడు సహా నిర్మాతగా మారి మాస్ డైరెక్టర్ తో కలిసి సినిమాలను నిర్మిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: