ఏంటి ? ఈ కరోనా టైంలో అల్లు అర్జున్ ప్రైవేట్ పార్టీనా? ఎం మాట్లాడుతున్నారు అని మీకు అనిపించచ్చు! నిజమే అతను ఈ కరోనా సమయంలో పార్టీకి వెళ్లడం లేదు. మేము చెప్పేది సరైనోడు సినిమాలో ప్రైవేట్ పార్టీ సాంగ్ గురించి. అందులో అల్లు అర్జున్ స్టెప్పులు ఏ రేంజ్ లో వేస్తాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

IHG

 

మంచి జోరుగా ఉండే ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుంది. ఎన్ని సార్లు విన్న మళ్లీ వినాలి అని అనిపించే రేంజ్ లో ఈ సాంగ్ ఉంటుంది. ఇంకా ఈ సాంగ్ కి తగ్గట్టే అల్లు అర్జున్ స్టెప్పులు కూడా ఉంటాయి. వావ్ అనిపించేస్తాయి ఆ స్టెప్పులు చూస్తే. సాధారణంగానే అల్లు అర్జున్ మంచి డ్యాన్సర్. 

 

IHG

 

ఇంకా అలాంటి డ్యాన్సర్ కు ఇలాంటి ఊపు ఉన్న సాంగ్స్ పెడితే ఎవరైనా దుమ్ము రేపుతారు. ఇంకా అలానే ప్రైవేట్ సాంగ్ కి మంచి అద్భుతమైన స్టెప్పులు వేశారు. కేథరిన్, అల్లు అర్జున్ వేసిన స్టెప్పులకు.. ఆ మ్యూజిక్ కు థియేటర్ మొత్తం అరుపులు, కేకలు, విజిల్స్ అంటే నమ్మండి. 

 

IHG

 

ఏది ఏమైనా అల్లు అర్జున్ మంచి డ్యాన్సర్.. నటన కంటే కూడా డ్యాన్స్ ఏ చాలా బాగా చేస్తాడు. ప్రైవేట్ పార్టీ సాంగ్ చాలా క్లాస్ గాను.. అద్భుతంగాను ఉంది. మరి ఈ సాంగ్ ను మీరు ఓసారి చూసేయండి. అల్లు అర్జున్ డ్యాన్స్ ను ఎంజాయ్ చెయ్యండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: