టాలీవుడ్ లో కొందరు హీరోలు డాన్స్ విషయంలో ముందు నుంచి కూడా దృష్టి పెట్టలేదు అనే విషయం అందరికి తెలిసిందే. అవును పవన్ కళ్యాణ్  లాంటి హీరోలు డాన్స్ విషయంలో ముందు నుంచి కూడా దృష్టి పెట్టలేదు అనే చెప్పాలి. డాన్స్ విషయంలో ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినా సరే కొందరు మాత్రం వాటిని ఏ విధంగా కూడా వినే ప్రయత్నాలు చేయరు అనేది వారి వారి ప్రవర్తన చూస్తే అర్ధమవుతుంది. అందులో ప్రధానంగా చెప్పే హీరో పవన్ కళ్యాణ్. ఆయన డాన్స్ విషయంలో ముందు నుంచి కూడా చాలా వరకు అంతగా దృష్టి పెట్టలేదు అని చాలా మంది కామెంట్ చేస్తారు.

 

ఆయన సినిమాల్లో ఎప్పుడు కూడా ఒకటే స్టెప్ ఉంటుంది గాని సరైన డాన్స్ అనేది ఉండదు అని చాలా మంది అంటూ ఉంటారు. ఈ తరం హీరోలు అందరూ కూడా డాన్స్ విషయంలో అంత బాగా దృష్టి పెడుతుంటే ఆయన మాత్రం అవకాశం ఉన్నా సరే డాన్స్ విషయంలో మాత్రం దృష్టి  పెట్టి ఆ సినిమా కోసం పూర్తి స్థాయిలో న్యాయం చేయరు అని అంటారు సినీ జనాలు. ఇప్పుడు ఆయన చేస్తున్న ఏ సినిమాలో అయినా సరే డాన్స్ అవసరం ఉన్నా సరే ఆయన మాత్రం డాన్స్ కి చాలా వరకు దూరంగా ఉంటారు అని అంటారు. 

 

ఇప్పుడు ఆయన చేస్తున్న రెండు సినిమాల్లో కూడా డాన్స్ తో పెద్దగా పని లేదు. అయితే గబ్బర్ సింగ్ సినిమాలో అత్తారింటికి దారేది సినిమాలో డాన్స్ విషయంలో కాస్త దృష్టి పెట్టాడు ఆయన. ఆ సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనే సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: