తెలుగు చిత్ర పరిశ్రమలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా వస్తుంది అంటే చాలు బన్నీ డాన్స్ ఏ విధంగా ఉంటుంది అని సినీ జనాలు ఎదురు చూసే పరిస్థితి అయితే ఉంది అని చెప్పాలి. ఆయన సినిమాల్లో ప్రత్యేకంగా డాన్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. సినిమా వస్తుంది అంటే చాలు టాలీవుడ్ లో జనాలు ఆయన డాన్స్ కోసమే ఎదురు చూసే పరిస్థితి అయితే ఉంది అని చెప్పాలి. 

 

 

ఏ సినిమాలో అయినా సరే ముందు నుంచి కూడా హైలెట్ అవుతుంది అని చెప్పవచ్చు.    ఇక అది అలా ఉంటే బన్నీ కెరీర్ లో  కొన్ని విషయాలు ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన డాన్స్ విషయంలో పెట్టే శ్రద్ధ చూసి చాలా మంది సినీ విమర్శకులు కూడా షాక్ అయిన సందర్భాలు ఉన్నాయి. బన్నీ డ్యాన్స్ విషయంలో అన్నీ కసరత్తులు చేస్తాడని అర్థం. ఆయన సినిమాల్లో డాన్స్ చేసే విషయంలో తనను తాను మార్చుకోవడానికి షూటింగ్ కి ముందు రోజు చాలా వరకు అతను రాత్రి వరకు ప్రాక్టీస్ చేసే సందర్భాలు ఉంటాయట. 

 

 

బన్నీ సినిమాలలో ఇంతగా పాపులర్ అవ్వడానికి కారణం ఆయన స్పీడ్ డ్యాన్స్ అనే విషయం అందరికి తెలిసిందే. తన గది లోకి వెళ్లి ఆ మ్యూజిక్ ని పెట్టుకుని ఆ పాట కోసం అనేక విధాలుగా తారక్ కష్టపడుతూ ఉంటాడు అని చెప్తారు. ఇది ఎంత వరకు నిజం ఏంటీ అనేది చాలా మందికి తెలియదు గాని విదేశాలకు వెళ్ళే సమయంలో కూడా పాట మ్యూజిక్ ముందుగానే తీసుకుని డాన్స్  ప్రాక్టీస్ చేస్తాడు అని అంటారు. ఆ విధంగా డాన్స్ మాస్టర్ లు కూడా షాక్ అయ్యారట.ముఖ్యంగా బన్నీ నటించిన బద్రీనాథ్ సినిమాలోని కన్ను మూస్తే బద్రీనాథ్..  పాటలో డ్యాన్స్ ఇరగదీసాడు. ఇక ఇటీవలే అల వైకుంఠపురములో సినిమాతో సక్సెస్ ను అందుకున్న బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం సినిమా చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: