మన తెలుగు లో కొందరి గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. స్టార్ హీరోలుగా ఉన్న వారు తమ తమ సినిమాల విషయంలో పెట్టే శ్రద్ధ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. వారు తమకు ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా సరే డాన్స్ విషయంలో గాని నటన విషయంలో గాని ఏ మాత్రం కూడా రాజీ అనేది లేకుండా చేస్తూ ఉంటారు. అగ్ర హీరోలుగా వారికి మంచి ఇమేజ్ ఉన్నా సరే తమ నటన తో పాటుగా డాన్స్ లో కూడా చాలా అందంగా చేస్తూ ఉంటారు. స్టార్ హీరో అనే ఇమేజ్ వస్తే వాళ్ళు ఎక్కడా కూడా దాని వేల్యూ ని తగ్గించే విధంగా ఉండే అవకాశం ఉండదు అని చెప్పాలి. 

 

అందులో ప్రధానంగా చెప్పే హీరో చిరంజీవి. ఆయన మొదటి నుంచి కూడా కష్ట జీవి అని ఆయన సినిమాలు చూసిన వారికి స్పష్టంగా అర్ధమవుతుంది. ఆయన ఏ సినిమా చేసినా సరే ప్రతీ సినిమాకు కూడా ఆయన చాలా బాగా నటన తో పాటుగా డాన్స్ తో తనను తాను కొత్తగా చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన డాన్స్ విషయానికి వస్తే ఆయన డాన్స్ చూసిన ఎవరు అయినా సరే ఆయనకు ఫిదా అవ్వాల్సిందే. ఏ పాట లో అయినా సరే ఆయన డాన్స్ గురించే ప్రత్యేకంగా మాట్లాడుకునే పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పాలి. 

 

ఇప్పుడు ఆయన ఒక సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా డాన్స్ కి ప్రాధాన్యత ఎక్కువగానే ఇస్తున్నారు. ఆయన డాన్స్ వీడియో లు చూసి చాలా మంది డాన్స్ నేర్చుకున్నారు అంటే ఆయన ఏ రేంజ్ లో డాన్స్ చేస్తారు అనేది అందరికి తెలిసిందే. వయసు మీద పడినా సరే ఆయన డాన్స్ లో వెనక్కు తగ్గడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: