టాలీవుడ్ లో మాస్ మహారాజా రవి తేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు మాస్ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో పండగ అనే సంగతి అందరికి తెలిసిందే. ఏ వర్గం ప్రేక్షకులను అయినా సరే ఆయన తన నటన తో చాలా అందంగా ఆకట్టుకుంటారు అనే సంగతి తెలిసిందే. ఏ సినిమా చేసినా సరే ఆయన నటన తో పాటుగా డాన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. మొదటి సినిమా నుంచి కూడా డాన్స్ విషయంలో రవి తేజా చాలా జాగ్రత్తలు తీసుకుంటో  ఉండే వారు అని ఆయన తో పని చేసిన చాలా మంది చెప్తూ ఉంటారు. 

 

డాన్స్ విషయంలో ఒక పాట షూట్ ఉంది అంటే ముందు రోజు నుంచి ఆయన చాలా వరకు కష్టపడి మరీ నేర్చుకునే ప్రయత్నం చేసే వారు అని అంటారు. విక్రమార్కుడు  సహా కిక్ వంటి సినిమాల్లో ఆయన డాన్స్ మాస్ తో పాటుగా డాన్స్ క్లాస్ కి బాగా   నచ్చింది అనే చెప్పాలి. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ మధ్య వచ్చిన సినిమాలు కూడా ఆయన డాన్స్ తో చాలా బాగా ఆకట్టుకున్నాడు అనే చెప్తారు చాలా మంది. ఇప్పుడు కెరీర్ లో కాస్త ఇబ్బంది పడుతున్నా సరే ఆయన మాత్రం తాను అనుకున్నవి కొన్ని చేస్తున్నారు 

 

 డాన్స్ విషయంలో ముందు నుంచి కూడా ప్రత్యేక శిక్షణ  తీసుకుని ఆయన సినిమాల్లో నటించారు అనే సంగతి అందరికి తెలిసిందే.  ఆయన మొదటి సినిమా హీర్ గా మొదలు పెట్టిన నాటి నుంచి కూడా డాన్స్ కోసం ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళారు అని చెప్తూ ఉంటారు మరి సినీ జనాలు. ఎంత వరకు నిజమో...

మరింత సమాచారం తెలుసుకోండి: