మన తెలుగు లో ఈ తరం విషయానికి వస్తే అల్లు అర్జున్ ని  మించిన డాన్సర్ లేరు అనే చెప్పాలి. ఇక జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ తో పోటీ పడి డాన్స్ చేసే నటులు దాదాపుగా లేరు అనే అనాలి. ఇక అది అలా ఉంటే బన్నీ కెరీర్ లో  బాగా డాన్స్ చేసిన సినిమాల్లో ఆర్య 2 ఒకటి. ఆ సినిమాలో అతను డాన్స్ తో  జనాలను చాలా బాగా ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఆ సినిమాలో దాదాపు అన్ని పాటల్లో కూడా బన్నీ ప్రధానంగా హైలెట్ అయింది. ప్రతీ పాటకు కూడా అందం తీసుకొచ్చాడు. ఆర్య మొదటి భాగం లో కూడా అతను డాన్స్ తో ఆకట్టుకున్నాడు. 

 

ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా చూసినా సరే అతను డాన్స్ తో చంపేసాడు. అతన్ని  చూసి డాన్స్ మాస్టర్లు కూడా డాన్స్ లో కొత్త మార్గాలు చూసారు అంటే అతని డాన్స్ ఏ విధంగా వారిని ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు. ఆ సినిమాలో అతను చేసిన డాన్స్ చూసి బాలీవుడ్ కూడా షాక్ అయింది అనే చెప్పాలి. దాదాపు అన్ని పాట లు కూడా డాన్స్ తోనే ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత వచ్చిన రెండు మూడు సినిమాల్లో అతను డాన్స్ తో చాలా బాగా ఆకట్టుకున్నాడు అనే సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికి కూడా అతని సినిమా అనగానే చాలా మందికి డాన్స్ ముందు ఉంటుంది. 

 

డాన్స్ తోనే అతను చాలా మందికి దగ్గరయ్యాడు. అతని డాన్స్ చూసి మాస్ ఆడియన్స్ అయితే అతన్ని చాలా బాగా ఆదరించారు అనే చెప్పాలి. ఇక ఈ తరం లో అతను బెస్ట్ డాన్సర్ అనే సంగతి అందరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: