ఇప్పుడు కమర్షియల్ సినిమాల మీద పదే పదే దృష్టి పెడుతున్నారు స్టార్ హీరోలు నిర్మాతలు దర్శకులు. అది నిన్నటి వరకు ఉండే మాట. స్టార్ హీరోలు సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని కమర్షియల్ అడుగులు వెయ్యాలి అని చూస్తున్నారు. ఎందుకు అంటే సినిమాలో కమర్షియల్ అనే కోణం ఉంటే నిర్మాతలకు ఇప్పుడు భారీ బడ్జెట్ పెట్టాల్సిన అవసర౦ అనేది ఉంటుంది. కాని భారీ బడ్జెట్ లో సినిమాలు చేస్తే ఇప్పుడు లాభాలు వస్తాయో రావో చెప్పడం దాదాపుగా కష్టమే.  పెట్టుబడి భారీగా పెట్టేసి ఆ తర్వాత కరోనా భయంతో సినిమాలకు ప్రేక్షకులు వెళ్ళకపోతే పరిస్థితి ఏంటీ అనేది చాలా మందిని వేధించే ప్రశ్నగా చెప్పవచ్చు. 

 

అగ్ర హీరోల సినిమాలు అయినా సరే ఇప్పుడు చూసే వాతావరణం దాదాపుగా లేదు అనే విషయం చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు పెట్టుబడి పెడితే కరోనా భయం తో జనాలు హాల్ కి వెళ్లి సినిమాలు చూడటానికి ఆలోచిస్తున్నారు. అందుకే చిన్న చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఖర్చు తగ్గించుకుని సినిమాలు చేసే పరిస్థితి అయితే ఉంది అని చెప్పాలి మరి. ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఏంటీ అనేది చూడాలి. ఇప్పుడు మన తెలుగులో చాలా వరకు కూడా హీరోలు అందరూ జాగ్రత్తగానే సినిమాలు చేస్తున్నారు. 

 

కమర్షియల్ అనే కోరిక  ఎవరిలో కూడా దాదాపుగా లేదు అనే చెప్పాలి. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఏంటీ అనేది చూడాలి. ఇక కొన్ని కొన్ని సినిమాల విషయంలో నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ అవసరం లేదు అనే చెప్పేస్తున్నారు. మహేష్ బాబు లాంటి వారికి భారీ బడ్జెట్ పెట్టడం లేదు అని టాక్ మరి. ఇది ఎన్ని రోజులు ఉంటుందా అనేది చూడాలి. ఎన్టీఆర్ లాంటి వారికి తగ్గిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: