ఎం.ఎం కీరవాణి.. పరిచయం అక్కర్లేని పేరు.. ఎన్నో సంవత్సరాల నుండి కీరవాణి గారు కేవలం రాజమౌళి సినిమాలకు మాత్రమే సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఎస్ ఎస్ రాజమౌళి, కీరవాణి గారి కంబినేషన్లో సినిమా సాంగ్స్ ఈ రేంజ్ లో ఉంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

IHG

 

ఎప్పుడు దేవి శ్రీ ప్రసాద్.. థమన్, మని శర్మ వీళ్ళ గురించే సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతుంటాయి. అయితే ఎప్పుడు కూడా కీరవాణి గారి గురించి అంతగా మాట్లాడారు. కీరవాణి గారు మైండ్ బ్లో అయ్యేలా సంగీతాన్ని అందిస్తుంటారు. ఇంకా అన్నమయ్య.. నేనున్నూలే సినిమాల్లో సంగీతం ఎంత అద్భుతమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

IHG

 

ఇంకా అలా ఎన్నో అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఆయన సినిమాలు ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

మాతృదేవోభవ 

 

అల్లరి ప్రియుడు

 

బొంబాయి ప్రియుడు 

 

IHG

 

పెళ్లి సందడి 

 

క్షణ క్షణం 

 

ఒకరికి ఒకరు 

 

అల్లరి మొగుడు 

 

శుభసంకల్పం 

 

ఘరానా మొగుడు 

 

నా ఆటోగ్రాఫ్ 

 

IHG

 

ఆపదబంధువుడు 

 

క్రిమినల్ 

 

సీతారామయ్య గారి మనవరాలు 

 

అంతం 

 

ఘాండీవం 

 

లాహిరి లాహిరి లాహిరిలో 

 

నేనున్నాను 

 

IHG

 

సుందరకాండ 

 

వారసుడు 

 

సీతారామరాజు. 

 

చూశారుగా.. ఈ సినిమాలకు కీరవాణినే సంగీతం అందించాడు. ఇప్పటికి ఎప్పటికి కీరవాణి గారి సంగీతం ఎవర్ గ్రీన్ గా ఉండిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: