టాలీవుడ్ లో బాహుబలి సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకు వచ్చిన పేరు ఆ సినిమా సాధించిన వసూళ్ళ గురించి అందరికి తెలిసిందే. సినిమా అంటే ఇలా ఉండాలి అనే విధంగా ఆ  సినిమాను దర్శకుడు రాజమౌళి నిర్మించారు. హాలీవుడ్ స్థాయిలో ఆ సినిమాను ఆయన ప్రేక్షకులకు అందించారు. ఆ సినిమాలో ఆయన తీసుకున్న జాగ్రత్తలు గాని ప్రతీ ఒక్కటి కూడా ఒక రేంజ్ లో సంచలనం అయ్యాయి. ఆయన సంగీత దర్శకుడు కీరవాణి నుంచి తీసుకున్న సంగీతం కూడా అప్పట్లో ఒక సంచలనం. 

 

అవును ఆ సినిమాకు కీరవాణి సంగీతాని అదే రేంజ్ లో అందించారు అనే చెప్పాలి. ఆయన సంగీతం సినిమా స్థాయి ని ఒక రేంజ్ లోకి తీసుకుని వెళ్ళింది. ఆ సంగీతం కి హాలీవుడ్ లో కూడా జనాలు ఫ్లాట్ అయ్యారు అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆ సినిమాలో ఆయన తీసుకున్న జాగ్రత్తలు గాని ఆయన కు సహకరించిన టీం గురించి గాని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పచ్చబోట్టేసినా అనే పాట లో ఆయన అందించిన సంగీతం చూసి చాలా మంది షేక్ అయ్యారు. నేటి తరాన్ని అన్ని విధాలుగా అది ఆకట్టుకుంది అనే చెప్పాలి. 

 

ఆ పాట లో కీరవాణి అందించిన  సంగీతం, తమన్నా అందాలు అన్నీ కూడా అప్పుడు హైలెట్ అయ్యాయి అనే చెప్పాలి. ఇక ఆ సినిమా తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విడుదల చేసిన కొన్ని వీడియో లలో కూడా ఆయన సంగీతం బాగానే హైలెట్ అయింది అని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత  ఆయన సినిమాలకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: