టాలీవుడ్ లో కీరవాణి సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సంగీతం అనగానే జనాలకు పూనకం వస్తుంది అనే మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ పాటకు సంగీతం ఇచ్చినా సరే ఆ పాట స్థాయి మరో రేంజ్ లో ఉంటుంది అనేది ఆయన పాటలు విన్న ఎవరు అయినా సరే చెప్పే మాట. అగ్ర హీరోల సినిమాలు అనగానే ఎవరు అయినా సరే ఆయన సంగీతం తీసుకునే అవకాశం ఉంటుంది. స్టార్ హీరోలు కూడా ఆయన సంగీతం కోసం ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 

 

ఆయన సంగీతం అంటే చాలా మంది స్టార్ హీరోలు చెవులు కోసుకునే పరిస్థితి కూడా ఉంది అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల కోసం ఆయన కూడా ప్రాణం పెట్టి సంగీతం అందిస్తూ ఉంటారు అని అంటారు. ఇక పాటకు తగిన విధంగా సినిమాకు తగిన విధంగా ఆయన సంగీతం అందిస్తారు అని చాలా మంది అంటూ ఉంటారు. అందుకే ఆయన కోసం అగ్ర దర్శక నిర్మాతలు కూడా ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సినిమా సినిమాకు కూడా ఆయన తన పని తీరులో తన ప్రతిభ లో ఎన్నో మార్పులు చేస్తూ ఉంటారు. 

 

సంగీతాన్ని  ఏ విధంగా అందిస్తే ఏ వర్గాల ప్రేక్షకులకు  నచ్చుతుంది అనేది ఆయనకు మినహా మరో సంగీత దర్శకుడికి అంత బాగా తెలియదు అనే మాట వాస్తవం. అందుకే ఆయన తన సంగీతం విషయంలో ఎప్పటికప్పుడు సరికొత్తగా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పటి యువ హీరోలకు అయినా అప్పటి హీరోలకు అయినా సరే ఆయన సంగీతం అందించారు అంటే దాని రేంజ్ వేరు అని అంటారు ప్రేక్షకులు. అందుకే ఆయనకు ఇప్పటికి డిమాండ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: