స్టార్ హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే సంగీతం విషయంలో ఒక అవగాహన తో లేకపోతే మాత్రం సినిమా ఫ్లాప్ అయినా సరే ఆశ్చర్యం లేదు అని చెప్తూ ఉంటారు. అందుకే చాలా వరకు స్టార్ హీరోలు స్టార్ దర్శకులు సంగీతం విషయంలో ఎన్నో జాగ్రత్తలు ముందు నుంచి తీసుకుంటూనే ఉన్నారు.  ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే సినిమాలో సంగీతం విషయంలో కనీస అవగాహన లేకపోతే సినిమా ఫ్లాప్ అవుతుంది. అయితే కీరవాణి విషయంలో మాత్రం అలా ఉండేది కాదు అని చెప్తారు. 

 

ఆయన సంగీతం అనగానే దర్శక నిర్మాతలు ఏ సీన్ చెప్పినా సరే ఓకే చేసే వారట. ఎలాంటి రోమాన్స్ అయినా సరే ఆయన సంగీతం కోసం చేసిన సందర్భాలు ఉన్నాయి అని అంటారు. హీరోయిన్ లు కూడా ఆయన సంగీతం అనగానే ర్ రొమాన్స్ చేయడానికి ఏ మాత్రం భయపడే వారు కాదు అని అంటూ ఉంటారు. దానికి కారణం కీరవాణి మీద వారికి ఉన్న ఒక  బలమైన నమ్మకం అనే చెప్పాలి. ఇప్పుడు కీరవాణి మన తెలుగు లో మంచి డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడు. స్టార్ హీరోల సినిమాల్లో ఆయన సంగీతం అవసరం అని అంటూ ఉంటారు. 

 

ఆయన సంగీత౦ వినే ఎవరు అయినా సరే ఆయనను కీర్తించే పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక మన తెలుగు లో స్టార్ దర్శకులు గా ఉన్న రాజమౌళి, క్రిష్ వంటి వారు కూడా ఆయన సంగీతం కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఆయన రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన రెండు సినిమాలకు సంగీత దర్శకత్వం అందిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: