నందమూరి ఫ్యామిలీ లో అందరి తో కలిసిపోయే వారిలో ప్రత్యేకంగా చెప్పే హీరో బాలకృష్ణ. ఎవరి తో ఏ గొడవలు ఉన్నా సరే ఆయన వాటిని చాలా వారు అక్కడి తో పరిమితం చేసి వాటిని పెద్దగా అల్లరి చేసుకునే ప్రయత్నాలు అసలు ఏ విధంగా కూడా చేయరు అని అంటూ ఉంటారు టాలీవుడ్ లో. ఆయన  అందరూ కూడా కావాలి అనుకునే మనిషి అని చెప్తారు. అందుకే ఆయన ఎవరి తో ఏ గొడవలు ఉన్నా సరే అసలు వాటి ప్రస్తావన అనేది బయట పెట్టే ప్రయత్నం గాని వాటిని అల్లరి చేసుకునే ప్రయత్నం గాని చేసిన సందర్భం అనేది ఎక్కడా లేదు. 

 

ఇక ఎన్టీఆర్ తో కళ్యాణ్ రామ్ తో ఆయన చాలా సఖ్యంగా ఉంటారు అని చాలా మంది అంటూ ఉంటారు. వారు ఇద్దరికీ హరికృష్ణ ఉన్న సమయంలో అయినా హరికృష్ణ లేని సమయంలో అయినా సరే ఇద్దరూ కూడా ఆయనతో చాలా సన్నిహితంగా ఉండే వారు అని ఆయన కూడా వారికి అనేక సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా సరే బాబాయి రూపంలో వారిని ఆయన ఆదుకున్నారు అని అంటారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే వాటిని పెద్దగా ఆయన ప్రస్తావించే వారు కాదు అని అంటారు. 

 

హరికృష్ణ మరణించిన తర్వాత కూడా వాళ్ళు కలిసే ఉన్నారు. ఇంకా ఆ బంధం బలపడింది అని చెప్తారు. బాలయ్య విషయంలో తారక్ ముందు నుంచి కూడా ఎంతో సానుకూలంగా ఆంటాడు అని చెప్తూ ఉంటారు వారి గురించి బాగా తెలిసిన వాళ్ళు. ఇప్పటికి కూడా అదే విధంగా ఉంది వారి బంధం అని అంటారు.  ఇక వీరు ముగ్గురు కలిసి ఒక సినిమా చేస్తే చూడాలి అని చాలా మందికి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: