టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ బ్రదర్స్ లో... కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ముందు ఉంటారు. మెగా ఫ్యామిలీ తర్వాత టాలీవుడ్ లో వీరి గురించే ఎక్కువగా చెప్పుకుంటారు జనాలు. వీరి విషయంలో టాలీవుడ్ జనాలు ఏ వార్త వచ్చినా సరే ఆసక్తిగా చదువుతూ ఉంటుంది. ఇక వారు కూడా  చాలా జాగ్రత్తగా ఉండటమే కాకుండా తమ సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు  అభిమానులను అలరించడం తమ బంధం లో ఏ విభేదాలు అయితే ఉన్నాయి అని ప్రచారం చేస్తున్నారో అవి లేవు అని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 

 

ఇక వారి విషయానికి వస్తే ఇద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా మంది ఎన్టీఆర్ ఫాన్స్ కి నందమూరి ఫాన్స్ కి టాలీవుడ్ లో చాల అమందికి ఉంది. కాని ఆ ఇద్దరు మాత్రం ఆ విషయంలో ముందుకు అడుగు వేయడం లేదు అనే ఆరోపణ ఉంది. ఇద్దరూ కలిసి ఒక్క సినిమా చేసినా సరే అది ఒక రేంజ్ లో హిట్ అవుతుంది. సినిమాలో తారక్ పాత్ర తమ్ముడిగా  ఉండాలని అన్నగా కళ్యాణ్ రామ్ చెయ్యాలి అని కోరుతున్నారు. అయినా సరే ఈ విషయంలో ముందు అడుగు మాత్రం ఇప్పటి వరకు పడటం లేదు. 

 

వీరు ఇద్దరూ కలిసి టాలీవుడ్ జనాలను అలరిస్తే చాలా వరకు నిర్మాతలకు లాభాల పంట పండుతుంది. మంచి కథ ఉంటే చేస్తామని చెప్తున్నా అవకాశం ఉన్నా సరే వారు ఇద్దరూ మాత్రం  సినిమా చేయడానికి ముందుకు మాత్రం వెళ్ళడం లేదు అనే చెప్తున్నారు. ఇక వారి తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ లాంటి వారు ఆసక్తి చూపిస్తున్నా ఆ ఇద్దరూ మాత్రం ముందుకు ఎందుకు రావడం లేదు అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. మరి ఎప్పుడు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: