తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టార్లుగా ఎదిగిన వారు ఎంతోమంది ఉన్నారు. త్రిష, శ్రియ, ఆసిన్, అనుష్క, చార్మి, ప్రియమణి, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, రష్మిక, పూజా హెగ్డే.. ఇలా లిస్టు చాలా ఉంటుంది. వీరందరి సరసన చోటు సంపాదించే హీరోయిన్ గా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కు అర్హత ఉంది. తొలి సినిమా ఆర్ ఎక్స్100 తో ఆమె సంచలనం సృష్టించింది. యువత హృదయాలను కొల్లగొట్టింది. హీరోయిన్ గా తెలుగులో మాసివ్ క్రేజ్ సంపాదించింది కూడా. ఇంతటి అందం ఉన్న రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కాలేజీ డేస్ లో ఎలా ఉండేది అనే సందేహం వస్తే..

IHG

 

ఆ ఆలోచనకే ఊహల్లోకి వెళ్లిపోతారు కుర్రకారు. వారు అలసిపోతారని అనుకుందేమో.. అంత శ్రమ వారికి ఇవ్వకూడదనుకుంది. తాను ప్లస్2 చదివే సమయంలో ఇలా ఉండాదానిని అంటూ ఓ పిక్ ను తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది. నిజంగానే ఈ ఫోటోలో చాలా బబ్లీ లుక్ లో ఉంది పాయల్. టీనేజ్ లో ఉండే అందానికి ప్రస్తుత అందానికి స్వల్ప తేడా ఉన్నా ఇప్పటి అందానికి ఏమాత్రం తీసిపోకుండా తన అందంతో మెరిపించింది. పింక్ చుడీదార్ లో, ముక్కుపుడక పెట్టుకుని ఇచ్చిన స్టిల్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

IHG

 

చాలా సింపుల్ లుక్ లో చదువుకుంటున్న అమ్మాయిగా పాయల్ అందంగా ఉంది. ఈ భామ పిక్ కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘అప్పట్లోనే హాట్’, ‘సూపర్ గ్లామర్’, ‘అప్పట్లో అంత అందమా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ ఎక్స్100 తర్వాత పాయల్ పలు సినిమాల్లో నటించింది. వెంకటేశ్ తో వెంకీమామ, రవితేజ డిస్కోరాజా లో కూడా నటించింది. ప్రస్తుతం తమిళ్ లో రెండు సినిమాల్లో నటిస్తోంది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: