టాలీవుడ్ లో నిర్మాతగా అయినా సరే దిల్ రాజు కి మంచి క్రేజ్ అనేది ఉంటుంది. ముందు నుంచి కూడా ఆయనకు అదే రేంజ్ లో క్రేజ్ అనేది ఉంది అనే మాట వాస్తవం. ఆయన సినిమాలు ఆయన చేస్తున్న కొన్ని ప్రాజెక్ట్ లపై సోషల్ మీడియాలో ఏదోక కథనం అయితే వస్తు ఉంటుంది అనే సంగతి తెలిసిందే. దిల్ రాజు కూడా అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల్ వరకు ఎవరిని కూడా వదలకుండా సినిమాలు చేస్తూ ఉంటారు. దీనితో ఆయన సినిమాలు అనగానే చాలా వరకు జనాలకు ఒక రేంజ్ లో క్రేజ్ అనేది వచ్చింది అనే మాట వాస్తవం. 

 

ఆయన ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నారు... ఇక ఇదిలా ఉంటే ఆయన పెళ్లి చేసుకోవడం చూసి చాలా మంది షాక్ అయ్యారు కూడా. ఆయన పెళ్లి చేసుకోవడం అది కూడా చాల అచిన్న వయసు  అమ్మాయిని చేసుకున్నారు అనే వార్త టాలీవుడ్ లో చాల అవరకు సంచలనం అయింది అనే చెప్పాలి. ఈ పెళ్లి ప్రకటన కరోనా ఉన్నా సరే సైలెంట్ గా  ఆయన వెళ్లి వివాహం చేసుకోవడం చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఆయన భార్య ఎవరు అనే దాని మీద గూగుల్ లో చాలా మంది వెతికారు కూడా. ఇక ఈ పెళ్లి గురించి బాలీవుడ్ లో కూడా చాలా మంది చదివారు. 

 

అక్కడ కూడా ఈ పెళ్లి సంచలనం సృష్టించింది. ఇక వయసు మీద పడినా సరే జీవితం మీద ఆశ ఏదో సాధించాలి అనే కోరిక ఉంటే  పెళ్లి ఒక  లెక్క కాదు అంటూ సోషల్ మీడియాలో ఎందరో ఆయనను కీర్తించారు కూడా. ఇప్పుడు ఆయన  భార్య తో కలిసి లాక్ డాన్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: