టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి అందరికి తెలిసిన విషయమే. తారక్ నుంచి ఏ ప్రకటన వచ్చినా సరే ఫాన్స్ ఎంతో ఆశగా ఆసక్తిగా చదువుతూ ఉంటారు. బాబు ఏ సినిమా చేసినా సరే దాని గురించిన ప్రకటన ఎప్పుడు కూడా ఒక హాట్ టాపిక్ గానే ఉంటుంది అనే చెప్పాలి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమాను రామ్ చరణ్ తో కలిసి అతను చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఎలా అయినా సరే విడుదల అయ్యే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత తారక్ చేసే సినిమాపై ఇప్పుడు చాలానే వార్తలు వస్తున్నాయి. 

 

ఈ లాక్ డౌన్ లో తారక్ బన్సాలి తో సినిమా చేస్తున్నాడు అనే వార్త  ఒకటి హల్చల్ చేసింది అనే చెప్పాలి. ఈ వార్త చూసి చాలా మంది షాక్ అయ్యారు. రణవీర్ సింగ్ తో కలిసి ఈ సినిమాను తారక్ చేస్తున్నాడు అనే వార్త ఒక రేంజ్ లో హల్చల్ అయింది. ఈ సినిమా అగురించి ప్రకటన రాగానే చాలా మంది ముందు షాక్ అయ్యారు. అసలు ఎలా చేస్తున్నాడు అంత స్పీడ్ గా అని అందరూ కూడా విస్మయం వ్యక్తం చేసారు. దాని గురిచి గాసిప్ కే అలా చేసారు. ఇక సినిమా వస్తే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

ఈ సినిమాను రామ్ చరణ్ కూడా నిర్మించే అవకాశం ఉంది అని వార్తలు వచ్చాయి. మరి అది ఎంత వరకు నిజం అసలు ఏంటీ కథ అనేది స్పష్టంగా తెలియదు గాని ఈ సినిమా అయితే రావడం ఖాయమని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు మరి. మరి ఎప్పుడు ఈ సినిమా వస్తుంది అనేది చూడాలి ఇక.

మరింత సమాచారం తెలుసుకోండి: