కరోనా ప్రభావం ముంచుకొస్తూ మృత్యు గంట మోగిస్తున్న కరోనా కు  చెక్  పెట్టాలని అందరూ ఎదురు చూస్తున్నారు.. కరోనా మహమ్మారి బారిన పడి చాలా మంది మృత్యువాపడ్డారు.. కరోనా పై ప్రజలను కాపాడాలని సకల జనులు కష్టపడుతున్నారు.. ఇకపోతే కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తుంది .. ఈ మేరకు లాక్ డౌన్ ను ప్రకటించింది.. 

 

 


అయినా కరోనా ప్రభావం ఎక్కడ తగ్గక పోవడంతో లాక్ డౌన్ ను మరింత పొడిగింపు చేస్తూ సంచలన నిర్ణయాలను తీసుకున్నారు.. అదేంటంటే  దాదాపు నాలుగు నెలలు పాటు ఈ లాక్ డౌన్ కొనసాగింది. ఇకపోతే కరోనా నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి నడుం బిగించారు. అంతేకాకుండా సినీ, రాజకీయ ప్రముఖులు కూడా వారికి తోచిన సాయాన్ని అందిస్తూ వస్తున్నారు..ఇప్పటికీ వారికి సినీ ఇండస్ట్రీలోని పెద్దలు సాయాన్ని అందిస్తుండటం విశేషం. కరోనా మహమ్మారిని ఇంట్లోనే ఉంటూ కట్టడి చేయాలని చాలా మంది అనుకుంటున్నారు..అయితే ఈ మేరకు సినీ ప్రముఖులు కూడా అభిమానులకు సూచనలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తున్నారు.. అయితే లాక్ డౌన్ తప్పక పాటిస్తే ఎటువంటి భాధలు ఉండవని తెలియ పరుస్తున్నారు.. 

 

 

 

లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన సినీ తారలు అభిమానులకు ఆకట్టుకోవడానికి కొత్త ప్రయోగాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా మెగా ఫ్యామిలీలోనీ అందమైన ముద్దుగుమ్మలు మేకప్ నో మేకప్ వీడియోను చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఆ వీడియో శ్రీజ , నీహారిక, స్నేహారెడ్డి లు మేకప్ వేసుకొని డ్యాన్స్ తో రచ్చ చేశారు.. అందుకు సంబంధించిన వీడియో  నెట్టింట చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే..మెగా ఫ్యామిలీ అందాలను చూడాలంటే మరో రెండు కళ్ళు కావాల్సిందే అంటూ మెగా అభిమానులు, నెటిజన్లు కామెంట్లు కూడా పెట్టారు..మెగా బ్యూటీస్ అందరూ ఇలా చేయడం కొంచెం కొత్తగా ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: