తెలుగు చిత్ర సీమ లో ఒక హిట్ అయితే వరుస అవకాశాలు వస్తాయి.. అలా వరుస సినిమాలు కానుకగా హిట్ అయితే సొంత భాషో లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలలో నటిస్తారు. అలా అను కోకుండా అవకాశాలు కూడా ఎక్కువగానే వస్తాయి. విషయాని కొస్తే.. తెలుగులో టాప్ హీరోల సినిమాలలో కొందరు బాలీవుడ్ తారలు నటించి మెప్పించారు. ఇప్పటికీ వారికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అలాంటి హిందీ తారలు ఎవరో.. ఏ సినిమాల ద్వారా ఫెమస్ అయ్యారో చుద్దాం.. తెలుగు భాషలో అతిధి పాత్రల్లో కనిపించిన  సినీ తారలు ఎందరో ఉన్నారు. అలా వారు ఏ సినిమాలో కనిపించారో ఇప్పుడు  తెలుసుకుందాము..

 

అమితాబచ్చన్.. 

IHG'news of the hour', a bat enters his <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HOUSE' target='_blank' title='home-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>home</a> ...


అమితాబచ్చన్ బాలీవుడ్ కా బాద్షా అని అందరు ముద్దుగా పిలుస్తారు.. ఈయన తెలుగులో చాలా సినిమాలలో చేసారు. నాగార్జున చిరంజీవి వంటి పెద్ద హీరో సినిమాలలో ఈయన కనిపించాడు. 


అక్షయ్ కుమార్ ..

 

IHG's '2.o ...
రజీకాంత్  సినిమా రోబో సీక్వెల్ సినిమాలో నటించారు. అయన పెర్ఫార్మన్స్ బాగున్నా కూడా సినిమా హిట్ అవ్వలేదు.

 


కాజోల్ ..

IHG

ధనుష్ నటించిన రఘువరన్ బి టెక్ సినిమాలో ఈమె గెస్ట్ రోల్ చేసింది . అంతేకాకుండా పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది .


విద్యాబాలన్ ..

IHG'Tumhari Sulu', and ...

మొన్న వచ్చిన ఎంటర్ బయోపిక్ సినిమాలో నటించింది . అంతేకాకుండా కొన్ని సినిమాలలో  కూడా నటించింది.

 

షారుక్ ఖాన్  సల్మాన్ ఖాన్,  అమీర్ ఖాన్ రణవీర్ సింగ్ ప్రియాంక చోప్రా ఇలా  చాలామంది తెలుగు సినిమాలలో గెస్ట్ రోల్ లో కనిపించిన వారే.. ఇప్పటి కీ వారికి తెలుగు లో మంచి రెస్పాన్స్ ఉండటం తో సినిమాల లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు..మరో సారి ఎవరు తెలుగులో రానిస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: