అవును అండి బాబు.. ప్రకాష్ రాజ్ నిజంగానే కూతురుకి సలహా ఇచ్చాడు. ఆ సలహా చూస్తే ఎవరైనా షాక్ అయిపోతారు. కూతురు అంటే అంత పిచ్చి ప్రేమ.. కూతురుని ఒక్కరు డిస్టబ్ చేసిన అసలు భరించలేడు.. ఇంకా అలాంటిది కూతురు కారు అద్దం పగలకొడితే ఊరికే ఉంటాడా? అసలు ఊరుకోడు కదా! గారాబం.. అందుకే వాడిని చంపెయ్యి నేను చూసుకుంటా అని అంటున్నాడు ప్రకాష్ రాజ్. 

 

IHG

 

అయితే ఇది అంత రియాలిటీలో కాదండోయ్.. రీల్ లో. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన రామ్ చరణ్ మొదటి చిరుత సినిమాలో ప్రకాష్ రాజ్ తండ్రి పాత్ర పోషించాడు. ఇంకా ఆ పాత్ర ఎంతో అద్భుతంగా చేశాడు. అయితే కూతురు కోసం ఏమైనా చేసే స్వభావం తండ్రిది. ఇంకా ఆ పాత్రలోనే ప్రకాష్ రాజ్ అంత గొప్పగా నటించాడు. ఇంకా అప్పుడే ప్రకాష్ రాజ్ తన కూతురుకు వాడిని చంపెయ్యి అంటూ సలహా ఇచ్చింది. 

 

IHG

 

అప్పట్లో ఈ సినిమాలో కొన్ని డైలాగులు ఎంత వైరల్ అయ్యాయో చెప్పాల్సిన అవసరం లేదు. లచ్చిమి లచ్చిమి అంటూ వచ్చే డైలాగులు బాగా వైరల్ అయ్యాయి. ఇంకా అప్పట్లో ఆ సినిమా చూస్తే ఇప్పటికి వావ్ అనిపిస్తుంది. మరి మీరు కూడా ఇప్పుడు టైం ఉంటే ఓసారి చూసేయండి. కూతురు అంటే తండ్రికి ఎంత ఇష్టం అనేంతలా ప్రకాష్ పాత్ర ఉంటుంది. మరి మీకు ప్రకాష్ రాజ్ పాత్ర ఈ సినిమాలో నచ్చిందా?           

మరింత సమాచారం తెలుసుకోండి: